NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి రేపటి ట్విస్ట్ ఇదే..!! 

Intinti Gruhalakshmi 24 September 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi:  బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ సీరియల్.. టిఆర్పి రేటింగ్ కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.. కొత్త కొత్త పాత్రలను సృష్టిస్తూ ప్రేక్షకులు అలరిస్తుంది అంటే ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అలాంటిది..! ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు.. వచ్చే వారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం..!!

Intinti Gruhalakshmi latest Episode Highlights
Intinti Gruhalakshmi latest Episode Highlights

తులసి సామ్రాట్ కు దగ్గరవుతుందని నందు చూస్తూ ఊరుకుని ఉండలేకపోయాడు.. సామ్రాట్ కి ఏదో ఒక హనీ చేయాలని తన కార్ బ్రేక్స్ ఫెయిల్ చేస్తాడు.. అలా సామ్రాట్ కి హనీకి యాక్సిడెంట్ జరుగుతుంది.. హనీకి యాక్సిడెంట్ జరిగిందని తనని కొన్ని రోజులపాటు తనతో పాటు ఇంట్లో ఉంచుకుంటానని తులసి అడుగుతుంది.. మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా ఇంటికి రమ్మని సామ్రాట్ అడుగుతాడు.. ఇక తులసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి సామ్రాట్ వాళ్ళ వస్తుంది.. అప్పుడే సామ్రాట్ వాళ్ళ మేనేజర్ తనపై చేస్తున్న కుట్రను సామ్రాట్ ముందు బట్టబయలు చేస్తుంది.. సామ్రాట్ అతనిని వెంటనే కఠినంగా శిక్షించాలని అనుకుంటాడు.. కానీ తన కూతురి పెళ్లి ఉందని అతను ప్రాధేయపడతాడు.. అతను మూలంగా తన కూతురికి శిక్ష పడటం కరెక్ట్ కాదని తులసి అతనిని వదిలేయమని చెబుతుంది..

 

సామ్రాట్ ఎవ్వరూ ఊహించని విధంగా తులసిని మేనేజర్ గా అనౌన్స్ చేస్తాడు.. తులసి నేను మేనేజర్ కానని చెబుతుంది.. నాకు అంత అర్హత లేదని కూడా అంటుంది.. అది అప్పుడే నేను మొదటి నుంచి చెబుతుంది ఇదే కదా సామ్రాట్ గారు నిన్ను ఓ రేంజ్ లో ఉంచాలని అనుకుంటున్నారు.. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని అభి లేనిపోని పెడర్థాలు తీస్తాడు.. నందు వెంటనే తన జాబ్ కి రిజైన్ చేస్తాను అని అంటాడు. సామ్రాట్ కావాలనే తులసి మాజీ భర్తని నేను అని చెప్పలేదు ఇప్పుడు మనపై ప్రతి కారం తీర్చుకుంటున్నాడు అని నందు అంటాడు.. మా కొత్త ప్రాజెక్ట్ తులసి వనం గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మీ అందర్నీ పిలిచాను అని మీడియా వారిని చూస్తూ సామ్రాట్ అంటాడు.. లాస్య మీడియా వాళ్ళతో ముందుగానే మనేజ్ చేసి సామ్రాట్ వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ప్రశ్నలు అడగమని చెబుతుంది.. లాస్య ప్లాన్ పెర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అవుతుంది..

 

 

మీడియా వాళ్లు సామ్రాట్ ను మీ ఇద్దరి గురించి బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.. ఏం అనుకుంటున్నారు అని సామ్రాట్ కోపంగా అడుగుతారు మీరు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని.. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అని చెబుతుంది.. మీరు మీ భార్య గురించి ఎప్పుడూ చెప్పలేదు అసలు మీ భార్య విడాకులు ఇచ్చిందా అసలు తన మదర్ ఎవరో తను ఎక్కడుంటుందో.. కనీసం మీ అమ్మాయి కైనా తెలుసా అని మీడియా వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు.. ఈ మాటలు విన్న అభి ఇక మీతో కలిసి మా మామ్ ఈ బిజినెస్ చేయదు.. అని అభి అంటాడు.. ఇప్పటికైనా మీరు మీ ఆవిడ గురించి చెబుతారా చెప్పరా.. మీరు తన గురించి చెప్పడం లేదంటే ఖచ్చితంగా తనను మీరు ఏదో ఒకటి చేసి ఉండి ఉంటారు అది ఏంటో చెప్పాల్సిందే అని అభి నిలదీస్తాడు.. సామ్రాట్ తన గతాన్ని అందరి ముందు చెప్పాలని నిర్ణయించుకుంటాడు.. తన వెనకమాల చాలా బాధాకరమైన గతం ఉందని తెలిసి అందరూ బాధపడతారు.. ఈ విషయాలన్నీ బయటకు చెప్పేలా చేసిన లాస్య ను మాత్రం సామ్రాట్ వదిలిపెట్టడు.. ఇదే వచ్చేవారం హైలెట్ సీన్స్ కానుంది..

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N