NewsOrbit
Entertainment News సినిమా

హాట్ థైస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించిన `ది ఘోస్ట్‌` బ్యూటీ.. పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత `పండగ చేస్కో`, `షేర్`, `సైజ్ జీరో`, `డిక్టేటర్`, `రూలర్` చిత్రాల్లో నటించింది. అలాగే రీసెంట్ గా విడుదలైన `ఎఫ్ 3` మూవీలోనూ మెరిసింది.

sonal chauhan latest gallery
sonal chauhan latest gallery

అయితే ఇవేమీ సోనాల్ కు ఇక్కడ స్టార్ హోదాను అందించలేకపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ `ది ఘోస్ట్‌` పైనే ఉన్నాయి. అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. దసరా పండుగ కానుకగా నేడు ఈ సినిమా విడుదల కాబోతోంది.

sonal chauhan latest gallery
sonal chauhan latest gallery

ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని ఇక్కడ వరుస ఆఫర్లు అందుకోవాలని సోనాల్ ఆరాట‌ప‌డుతోంది. ఇకపోతే సోనాల్ చౌహాన్ తాజా ఫొటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది. చెన్నైలో జరిగిన `ది ఘోస్ట్‌` ప్రమోషన‌ల్‌ ఈవెంట్ లో ద‌గ‌ద‌గ‌లాడే సిల్వర్ కలర్ ఫ్రాక్ ధరించి హాట్ థైస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించింది.

sonal chauhan latest gallery
sonal chauhan latest gallery

అలాగే ఇదే డ్రెస్‌లో ఫోటోషూట్ చేసిన సోనాల్‌.. అందుకు సంబంధించిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ పిక్స్ నెటిజ‌న్ల మైండ్ బ్లాక్ చేస్తూ నెట్టింట క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. మొత్తానికి సోనాల్‌ అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు ఆమె తాజాగా పిక్స్ పై లైకుల‌ వర్షం కురిపిస్తున్నారు.

https://newsorbit.com/entertainment-news/do-you-know-how-many-people-rejected-the-movie-the-ghost.html

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri