NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అనసూయమ్మ, నందుకి రివర్స్ ఇచ్చిన తులసి, సామ్రాట్..!?

Intinti Gruhalakshmi October 8

Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో వాళ్ళందరూ దసరా సంబరాలలో మునిగి తేలుతున్నారు.. కానీ ఆ స్లిప్ గేమ్ లో ఇంతవరకు ఒక్కరూ కూడా గెలవలేదు.. అదే డిస్పాయింట్ మెంట్ అది మా ప్రేమ్, శృతి తిర్చేస్తారు అని తులసి అంటుంది.. ప్రేమ్ ఒక స్లిప్ తీసి అందులో ఏముందో చూసి శృతి కి చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రేమ్.. శృతి ఎగ్జాక్ట్ గా ప్రేమ్ చెప్పాలి అనుకుంది చెబుతుంది.. ఇక ఇద్దరు ఒకరి మనసులో ఒకరికి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. మొదటి రౌండ్ లో శృతి, ప్రేమ్ విన్నర్స్..

Intinti Gruhalakshmi Serial 11 October 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial 11 October 2022 Today Episode highlights

ఇక సెకండ్ రౌండ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండటానికి హస్బెండ్ కళ్లుకు గంతలు కట్టుకుని వైఫ్ డైరెక్షన్ చెబితే టబ్ లో బాల్ వేయాలి.. ఆ గేమ్ లో ముందు శృతి, ప్రేమ్ ఓడిపోతారు.. ఆ తరువాత నందు, లాస్య వేయలేకపోతారు.. ఆ తర్వాత అభిను పార్టిసిపేట్ చేయమని   తులసి అంటుంది. అంకిత చెప్పే డైరెక్షన్స్ విని అభి పెర్ఫెక్ట్ గా బాల్ వేస్తాడు.. అభి అంకిత చెప్పినట్టు పర్ఫెక్ట్ గా బాల్ వేస్తాడు అవి మనం గెలిచామంటూ అంకిత అభి దగ్గరకు ఆనందంగా వెళ్తుంది.. చూసావా అభి నువ్వు గెలుస్తావని నాకు తెలుసు.. అంకిత మాట వింటే నువ్వు జీవితంలో గెలుస్తావని అందరూ ముందు మరొకసారి ప్రూవ్ చేసావు..

 

ఇక సామ్రాట్ అక్కడికి రావడం తులసిని ఆరవడం యధామాములే తులసి హనీకి అసలు కడుపులో నొప్పి అన్న సంగతి నాకు తెలీదు అని చెబుతుంది హనీ వాళ్ళ నాన్నతో కూల్ గా ఇదంతా నేనే చేశాను నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తావని పిలిచాను అని అసలు విషయాన్ని చెబుతుంది ఇక ఎలాగూ వచ్చారుగా ఈ సంబరంలో పార్టిసిపేట్ చేయమని తులసి వాళ్ళ ఇంట్లో అందరూ బ్రతిమిలాడతారు ఇక దాండియా ఆటలలో సామ్రాట్ తులసి ఇద్దరు కలిసి చేస్తారు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ వస్తారు. చివరికి సామ్రాట్ తులసి మిగులుతారు ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గకుండా ఆడి గెలుస్తారు ఇద్దరికీ కలిసి ప్రైస్ కూడా ఇస్తారు. అప్పుడే తులసిని వాళ్ళ అత్తయ్యను ఇద్దరినీ కలిసి ఆ అమ్మవారికి హారతి ఇవ్వమని అంటారు.. ఆ పక్కన ఉన్న అమలు అక్కలు తులసి అమ్మవారికి ఎలా హారతి ఇస్తుంది.. తను  ఎలా ఉంటుందో అందరం చూస్తున్నాము అని అంటారు. ఇక తరువాయి భాగంలో సామ్రాట్ నేను రావడం వల్ల తులసికి ఎన్ని అపనిందలు పడ్డాయి అని అంటాడు..  అయినా ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసుకుంటే తప్ప.. ఈ లోకం మారదా ఈ సమాజం మారదా అని తులసి, సామ్రాట్ ఇద్దరు క్లాస్ పీకుతారు ..విడాకులు ఇచ్చిన వారు బానే ఉన్నారు తీసుకున్న మేము బానే ఉన్నాము. విడాకులు ఇచ్చిన వాళ్ళు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఆడదానికి మాత్రమే ఈ కలంకమా అని తులసి ప్రశ్నిస్తుంది..

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri