Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో వాళ్ళందరూ దసరా సంబరాలలో మునిగి తేలుతున్నారు.. కానీ ఆ స్లిప్ గేమ్ లో ఇంతవరకు ఒక్కరూ కూడా గెలవలేదు.. అదే డిస్పాయింట్ మెంట్ అది మా ప్రేమ్, శృతి తిర్చేస్తారు అని తులసి అంటుంది.. ప్రేమ్ ఒక స్లిప్ తీసి అందులో ఏముందో చూసి శృతి కి చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రేమ్.. శృతి ఎగ్జాక్ట్ గా ప్రేమ్ చెప్పాలి అనుకుంది చెబుతుంది.. ఇక ఇద్దరు ఒకరి మనసులో ఒకరికి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. మొదటి రౌండ్ లో శృతి, ప్రేమ్ విన్నర్స్..
ఇక సెకండ్ రౌండ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండటానికి హస్బెండ్ కళ్లుకు గంతలు కట్టుకుని వైఫ్ డైరెక్షన్ చెబితే టబ్ లో బాల్ వేయాలి.. ఆ గేమ్ లో ముందు శృతి, ప్రేమ్ ఓడిపోతారు.. ఆ తరువాత నందు, లాస్య వేయలేకపోతారు.. ఆ తర్వాత అభిను పార్టిసిపేట్ చేయమని తులసి అంటుంది. అంకిత చెప్పే డైరెక్షన్స్ విని అభి పెర్ఫెక్ట్ గా బాల్ వేస్తాడు.. అభి అంకిత చెప్పినట్టు పర్ఫెక్ట్ గా బాల్ వేస్తాడు అవి మనం గెలిచామంటూ అంకిత అభి దగ్గరకు ఆనందంగా వెళ్తుంది.. చూసావా అభి నువ్వు గెలుస్తావని నాకు తెలుసు.. అంకిత మాట వింటే నువ్వు జీవితంలో గెలుస్తావని అందరూ ముందు మరొకసారి ప్రూవ్ చేసావు..
ఇక సామ్రాట్ అక్కడికి రావడం తులసిని ఆరవడం యధామాములే తులసి హనీకి అసలు కడుపులో నొప్పి అన్న సంగతి నాకు తెలీదు అని చెబుతుంది హనీ వాళ్ళ నాన్నతో కూల్ గా ఇదంతా నేనే చేశాను నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తావని పిలిచాను అని అసలు విషయాన్ని చెబుతుంది ఇక ఎలాగూ వచ్చారుగా ఈ సంబరంలో పార్టిసిపేట్ చేయమని తులసి వాళ్ళ ఇంట్లో అందరూ బ్రతిమిలాడతారు ఇక దాండియా ఆటలలో సామ్రాట్ తులసి ఇద్దరు కలిసి చేస్తారు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ వస్తారు. చివరికి సామ్రాట్ తులసి మిగులుతారు ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గకుండా ఆడి గెలుస్తారు ఇద్దరికీ కలిసి ప్రైస్ కూడా ఇస్తారు. అప్పుడే తులసిని వాళ్ళ అత్తయ్యను ఇద్దరినీ కలిసి ఆ అమ్మవారికి హారతి ఇవ్వమని అంటారు.. ఆ పక్కన ఉన్న అమలు అక్కలు తులసి అమ్మవారికి ఎలా హారతి ఇస్తుంది.. తను ఎలా ఉంటుందో అందరం చూస్తున్నాము అని అంటారు. ఇక తరువాయి భాగంలో సామ్రాట్ నేను రావడం వల్ల తులసికి ఎన్ని అపనిందలు పడ్డాయి అని అంటాడు.. అయినా ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసుకుంటే తప్ప.. ఈ లోకం మారదా ఈ సమాజం మారదా అని తులసి, సామ్రాట్ ఇద్దరు క్లాస్ పీకుతారు ..విడాకులు ఇచ్చిన వారు బానే ఉన్నారు తీసుకున్న మేము బానే ఉన్నాము. విడాకులు ఇచ్చిన వాళ్ళు ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఆడదానికి మాత్రమే ఈ కలంకమా అని తులసి ప్రశ్నిస్తుంది..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!