NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: మారుతి సినిమా నుంచి అప్‌డేట్.. దెయ్యంగా అలరించనున్న ప్రభాస్..!

Prabhas: డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో సినిమా రానుందనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇదొక హారర్ మూవీ అని ఫస్ట్ నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ కథలో దెయ్యం ప్రభాస్‌యే అట. చంద్రముఖి సినిమాలో దెయ్యం జ్యోతికను అప్పుడప్పుడు ఆవహిస్తుంది. అలానే ఈ సినిమాలో కూడా ప్రభాస్‌ని దెయ్యం ఆవహిస్తుందట, ఆ టైమ్‌లో ప్రభాస్ ప్రవర్తన కాస్త వింతగా ఉంటుందట. ఆ వింత ప్రవర్తనలోనే కామెడీ పుట్టుకొస్తుందని సమాచారం.

Prabhas: థ్రిల్లింగ్‌గా ఉండే మూవీ

Prabhas

ప్రభాస్ ఇప్పుడో పాన్ ఇండియా హీరో, యాక్షన్ స్టార్, గ్లోబల్ స్టార్. ఈ స్టేటస్ ఉన్న ఈ హీరో కామెడీ హారర్ కాన్సెప్ట్ చేయడమనేది ఇదే తొలిసారి. మారుతి తన సినిమాలతో బాగా కామెడీని పండిస్తాడు. అలాంటి డైరెక్టర్‌తో ప్రభాస్ కలిస్తే బుజ్జిగాడు లాంటి కామెడీ ఆశించవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు వేరే క్యారెక్టర్స్ ని కూడా కొత్తగా చిత్రీకరిస్తున్నారట. అలానే ఈ సినిమాలో నిధుల కోసం వేటాడటం అనేది ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందట. కాబట్టి ఈ సినిమాలో హారర్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఫ్యాన్స్‌ని బాగా అలరిస్తాయి. ప్రభాస్ రోల్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాత్ర కోసం బోయన్ ఇరానీ పేరుని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం సంజయ్ దత్ ని కలిసారని టాక్ నడుస్తుంది.

అలాంటి అదిరిపోయే కథతో సినిమా

Prabhas

చంద్రముఖి, కాంచన లాంటి స్టోరీతో మారుతి, ప్రభాస్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కాగా ఈ మూవీ కథ అంచనాలకు అందని ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ కూడా ఈ తరహా స్టోరీకి తల ఊపేసి ఘోస్ట్ రోల్ చేయడానికి అంగీకరించినట్లు టాక్.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri