NewsOrbit
Entertainment News సినిమా

ఐదో రోజు కూడా త‌గ్గేదే లే అంటున్న `కాంతార‌`.. ఇదేం బీభ‌త్సం రా బాబు!

`కాంతార‌`.. ఇండియా వైడ్‌గా మారు మోగిపోతున్న పేరు ఇది. యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రంలో సప్తమిగౌడ హీరోయిన్‌గా న‌టించింది. కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం క‌న్న‌డ‌లో సెప్టెంబర్ 30న విడుదలైన సంచ‌ల‌న విష‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో ఈ సినిమాను అక్టోబ‌ర్ 15న తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేశారు. అయితే అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

kantara telugu version collection
kantara telugu version collection

ఇక టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ డ‌బ్బింగ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బీభ‌త్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఐదో రోజు కూడా త‌గ్గేదే లే అంటూ మాస్ క‌లెక్ష‌న్స్‌తో దుమ్ము దులిపేస్తోంది. విడుద‌లైన 5వ రోజు ఈ చిత్రం రూ. 1.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక‌ ఏరియాల వారీగా కాంతార 5 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 4.22 కోట్లు
సీడెడ్: 1.27 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.23 కోట్లు
తూర్పు: 80 ల‌క్ష‌లు
పశ్చిమ: 49 ల‌క్ష‌లు
గుంటూరు: 62 ల‌క్ష‌లు
కృష్ణ: 57 ల‌క్ష‌లు
నెల్లూరు: 40 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 9.61 కోట్లు(18.25కోట్లు~ గ్రాస్‌)
———————————-

కాగా, తొలి రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. ఐదో రోజు వ‌చ్చిన వ‌సూళ్ల‌తో ఈ సినిమా రూ. 7.31 కోట్ల లాభాల‌తో దూసుకుపోతోంది. మ‌రి ఇక ముందు ఈ చిత్రం ఇంకెన్ని వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu