NewsOrbit
న్యూస్ హెల్త్

Diwali Gifts: దీపావళి రోజున ఈ గిఫ్ట్స్ పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకండి..!

Don't gift others these gifts on diwali

Diwali Gifts: దీపావళి హిందూ సాంప్రదాయంలో పండుగలలో ఒకటైన దీపావళి ఎంతో గొప్పగా జరుగుతూనే పండుగ.. అందరూ ఇంటిలో సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలతో ప్రతి ఇల్లు కలకలలాడాలని ..ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి శత్రు పీడా లేకుండా సుఖంగా గడపాలని దీపావళి పండుగ రోజున దీపాలను వెలిగించి కుటుంబమంతా సంతోషంగా గడుపుతారు. దీపావళి పండుగ రోజు న రాత్రిపూట లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయితే పండుగలకు మన సన్నిహితులకు తెలిసిన వాళ్లకు బహుమతులు ఇవ్వడం ఎప్పటినుంచో సాంప్రదాయంగా వస్తుంది ఇలా ఇవ్వటం వలన వారికి జీవితంలో ఎంతో మంచి కలుగుతుందని అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎత్తుగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రాలు సూచిస్తున్నాయి అయితే కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వటం వలన అనుకోని సమస్యలు తలెత్తుతాయని వాటిని ఇవ్వరాదని చెబుతున్నారు అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Don't gift others these gifts on diwali
Don’t gift others these gifts on diwali

ఇవ్వవలసిన వస్తువులు ..

వెండి నాణెం లక్ష్మీదేవికి సంబంధించిన చాలా రకాల విషయాలను వాస్తు శాస్త్రంలో వివరించడం జరిగింది . అయితే లక్ష్మీదేవికి సంబంధించిన అచ్చు లను వెండి నాణేలను దానం చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం నెలకొంటుందని.. ఆర్థిక స్థితి మెరుగుపడటానికి అవకాశాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది.. కాబట్టి తరచుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా వెండి నాణెములను బహుమతులుగా ఇవ్వటం వలన మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. అంతేకాకుండా దీపావళి సమయంలో వీటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారని.. ఇతర రోజుల్లో వీటిని దానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందలేరని శాస్త్రం చెబుతుంది.

ఇవ్వకూడని వస్తువులు..
ముఖ్యంగా పాదరక్షకులు దీపావళి రోజున చెప్పులు బూట్లు బహుమతిగా ఇవ్వకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.. పొరపాటున కూడా ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు వివిధ కుటుంబ సమస్యలు తలెత్తుతాయని.. దయచేసి వీటిని పండుగ రోజున ఎవ్వరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు అని అది మనకే మంచిది కాదని చెబుతున్నారు

పెర్ఫ్యూమ్స్..
చాలామంది దీపావళి అనంగానే పర్ఫ్యూమ్స్ బహుమతిగా ఇస్తుంటారు. ఇలా ఇవ్వటం వల్ల జీవితంలో ఆరోగ్యంగా బలహీనుడు అయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల వివిధ ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందువల్ల వీటిని కూడా ఇవ్వకపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

గాజు వస్తువులు..
గాజు వస్తువులు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని పండుగకు ఎంతో సంతోషిస్తారని.. చాలామంది బహుమతిగా గాజు వస్తువులను ఇస్తుంటారు.. ఇలా ఇవ్వటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు తలచుతాయని ముఖ్యంగా వీటిని ఎత్తుగా ఇవ్వటం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N