NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక మలుపు.. మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేసిన పోలీసుల

TRS MLAs Buying Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజీలను పోలీసులు గురువారం రాత్రి మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చగా రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిందితులకు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది. అయితే దీనిపై పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సైబదాబాద్ పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు.

 

ఈ పిటిషన్ పై జస్టిస్ సుమలత నేతృత్వంలోని ధర్మాసనం ఈ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాాత విచారణ జరపనుంది. మరో పక్క ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ లేదా సీబీఐ ద్వాార విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంది. ఈ పిటిషన్ కూడా ఇవేళ విచారణ జరిగే అవకాశం ఉంది. అటు బీజేపీ, ఇటు సైబరాబాద్ పోలీసులు ఈ కేసు విషయంపై హైకోర్టును ఆశ్రయించడంతో ఏమి జరుగుతుంది ఆసక్తి సర్వత్రా నెలకొంది. సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలతో పాటు నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ బిగ్ ప్లాన్ .. భారీ పోలీస్ ఆపరేషన్ .. బిగ్ ఫ్లాప్..!!

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella