NewsOrbit
న్యూస్ హెల్త్

Back Pain: వెన్ను నొప్పికి ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి..!

Back Pain:  సాధారణంగా ఆధునిక ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వలన విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు.. అయితే ఈ వెన్ను నొప్పి ఎక్కువగా ఉండటం వలన సరిగా తినలేం.. సరిగా కూర్చోలేం..  ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం.. అయితే ఈ వెన్నునొప్పి నుంచి బయటపడేసే చిట్కాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.. వ్యాయామాలు, యోగ భంగిమలు ట్రై చేయడం ద్వారా కూడా వెన్ను నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చని.. కొన్ని నివారణ చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం?

Stretching and massage to check back pain
Stretching and massage to check back pain

మనం ప్రతిరోజు వేసుకునే చెప్పులు చూసి కూడా సౌకర్యవంతంగా లేకపోవడం వలన వెన్ను నొప్పికి కారణం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అందుకే సౌకర్యవంతమైన చెప్పులను వేసుకోవాలని సూచిస్తున్నారు.

Stretching and massage to check back pain
Stretching and massage to check back pain

స్ట్రెచింగ్:

వెన్ను నొప్పి నుంచి బయటపడడానికి ఒక రిలాక్స్ అని చెప్పవచ్చు స్ట్రెచింగ్ ద్వారా కండరాలపై ఒత్తిడి తగ్గుతుందని.. అది కండరాల నొప్పిని చాలా వరకు తగ్గిస్తుందని.. నేలవైపు వంగి కాలివేలను తాకటం.. రకరకాల యోగ భంగిమలను స్ట్రెచింగ్ చేస్తే.. వెన్ను నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణులు తెలియజేస్తున్నారు..

మసాజ్:

శరీరం ఎంతో అలసిపోయినప్పుడు బాగా నొప్పులుగా ఉంటాయి.. అప్పుడు మనకు మసాజ్ చేయించుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది.. అయితే బాగా వెన్నునొప్పి ఉన్నప్పుడు కూడా తక్షణమే ఉపశమనం పొందడం కోసం ఆలివ్ ఆయిల్ తో కానీ కొబ్బరి నూనెతో గాని మసాజ్ చేయించుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఈ మసాజ్ తో పాటు నూనెను గోరువెచ్చగా చేసి దానిలో కొంచెం కర్పూరం వేసుకొని చేస్తే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?