NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: కళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా..??

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతూ ఉంది. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ మూవీ. మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అయితే శంకర్ సినిమా తర్వాత చరణ్ ఎవరితో చేస్తారు అన్నది క్లారిటీ లేదు. మొన్నటి వరకు గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

ram charan planning with kalyan ram director
Ram Charan

అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి క్లైమాక్స్ నచ్చకపోవడంతో చరణ్ డ్రాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కి ఇటీవల బింబిసారా సినిమాతో మొదటి హిట్ అందించిన డైరెక్టర్ వశిష్టతో చరణ్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ వినబడుతుంది. సోషల్ ఫాంటసీ కథాంశంతో… బింబిసారా తరహా సబ్జెక్టు… చరణ్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ram charan planning with kalyan ram director
Ram Charan

డైరెక్టర్ వశిష్ట మొదటి సినిమా బిబిసారతోనే అద్భుతమైన విజయం దక్కించుకున్నాడు. ప్రస్తుతం బిబిసారా సెకండ్ భాగం చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టు అనంతరం చరణ్ సినిమా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ నడుస్తోంది. “RRR”తో వరల్డ్ వైడ్ గా చరణ్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని చరణ్ సినిమాలు చేస్తున్నారు. డైరెక్టర్ వశిష్టతో కూడా.. చేయబోయే ప్రాజెక్ట్ ఆ తరహాలోనే ఉండనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N