NewsOrbit
న్యూస్ హెల్త్

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ తో టైప్ 2 డయాబెటిస్ కి చెక్.. ఎలాగంటే.!?

Apple Cider Vinegar to Help With Blood Sugar in Type 2 Diabetes

Apple Cider Vinegar: ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యలలో మధుమేహం కూడా ఒకటి.. ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులు ఆధారంగా ఈ సమస్య వస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి యాపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది.. అయితే దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.!

Apple Cider Vinegar to Help With Blood Sugar in Type 2 Diabetes
Apple Cider Vinegar to Help With Blood Sugar in Type 2 Diabetes

మధుమేహం ఉన్న వారు ప్రతినిత్యం మందులు వాడుతూ స్వీట్స్‌కు దూరంగా ఉంటుంది. ఇంకా బ‌రువు, షుగ‌ర్ లెవ‌ల్స్‌ అదుపులో ఉంచుకోవాలి. ఇంకా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్‌ను అదుపు చేయ‌డంలో యాపిల్ సైడెర్ వెనిగర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Weight Loss: యాపిల్ సైడర్ వెనిగర్ ను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..!!

యాపిల్ సైడెర్ వెనిగర్ అంటే ఇది కూడా యాపిల్ జ్యూసే.. కాకపోతే ఇందులో ఈస్ట్ కలుపుతారు. ఈ యాపిల్ సైడెర్ వెనిగ‌ర్‌ను ఒక చెంచా చొప్పున ప్ర‌తి రోజు ఉద‌యం ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తీసుకోవాలి. లేదంటే వంట‌కాల్లో, సలాడ్స్‌ లో, టీలో క‌లిపి తీసుకోవ‌చ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ మధుమేహాన్ని తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అందువలన షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడవచ్చు. రాత్రి భోజనం చేసే ముందు ఒక చెంచా లేదంటే రెండు చెంచాల ఆపిల్ వెనిగర్ సైడ్ తీసుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం మీరే స్వయంగా గమనిస్తారు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది సహజ నివారణ. అయితే ఎక్కువగా తీసుకోకూడదు అని గుర్తుంచుకోండి. ఎక్కువగా తీసుకుంటే గొంతు మంట వస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే డయాబెటిక్ లెవెల్స్ క్రమక్రమంగా తగ్గుతాయి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయి అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇన్సులిన్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని 19 నుంచి 34 శాతం పెంచడానికి పనిచేస్తుంది.

World Diabetes Day: వరల్డ్ డయాబెటిస్ డే స్పెషల్.. షుగర్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడండిలా..

యాపిల్ సైడెర్ వెనిగర్‌తో ఇంకొన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. యాపిల్ సైడెర్ వెనిగర్ ఉద‌యం నీటితో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న కేల‌రీలు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గేందుకు సహాయపడుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండె పోటు రాకుండా చేస్తుంది. చ‌ర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుప‌రుస్తుంది.

కాకపోతే యాపిల్ సైడర్ వెనిగర్‌ను నేరుగా తీసుకోరాదు. మరొక విషయం ఏంటంటే ఎక్కువ‌గా కూడా తీసుకోరాదు. ఎక్కువగా తీసుకోవ‌డం వ‌ల్ల దంతాల స‌మ‌స్య‌లు తోపాటు ఇతర అనారోగ్య‌ స‌మ‌స్య‌లు రావచ్చు.

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju