NewsOrbit
న్యూస్ సినిమా

Kaikala Satyanarayana: అధికార లాంచనలతో కైకల అంత్యక్రియలు.. పాల్గొన్న చిరంజీవి, మంత్రి తలసాని…

Kaikala Satyanarayana final rituals attend ln chiranjeevi minister talasani

Kaikala Satyanarayana: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలను నిర్వహించింది. నేటి ఉదయం ఫిల్మ్‌ నగర్‌ లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరిగాయి.

Kaikala Satyanarayana final rituals attend ln chiranjeevi minister talasani
Kaikala Satyanarayana final rituals attend ln chiranjeevi minister talasani

కైకాల పెద్ద కొడుకు రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కైకాలను అధికారిక లాంఛనాలతో సగౌరవంగా సాగనంపింది. హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రాజకీయ నేతలు, అభిమానులు కైకాల సత్యనారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానుల పాల్గొని.. తమ అభిమాన నేతకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు.

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri