NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Naresh Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ అందర్నీ మోసం చేశారుగా.. మరి ఇంత దారుణంగానా.!?

Naresh Pavitra Lokesh lip kiss is on promotion part on malli pelli movie

Naresh Pavitra: సీనియర్ నటుడు నరేష్ పవిత్రా లోకేష్ జంటపై పుకార్ల గురించి తెలిసిందే. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అయింది ఇక అదే నిజమనేలాగా నరేష్ పవిత్ర లోకేష్ ఓ హోటల్లో ఉండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెెడ్ గా పట్టించింది నరేష్ మూడో భార్య రమ్య.. ఇదంతా సద్దుమణుగుతుంది అని అనుకుంటుండగా నూతన సంవత్సరం రానున్న సందర్భంగా  నరేష్ పవిత్ర లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ”మళ్లీ పెళ్లి” అనే ప్రకటన #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియో వైరల్ అయ్యింది.. ఇదంతా అంతా నిజం అనుకున్నాం.. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం వేసిన ఎత్తుగడ అని తేలింది..

Naresh Pavitra Lokesh lip kiss is on promotion part on malli pelli movie
Naresh Pavitra Lokesh lip kiss is on promotion part on malli pelli movie

నరేష్ పవిత్ర లోకేష్ మేమిద్దరం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా మా ఇద్దరికీ మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ కల్లబుల్లిన డైలాగ్స్ కూడా చెప్పారు ఇదంతా నిజమే అని అంతా అనుకున్నారు కానీ ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రమోషన్లలో భాగమని తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నరేష్ పవిత్ర మధ్య ఉన్న సన్నని అడ్డుతెరను అడ్డం పెట్టుకొని ఈ సినిమా ప్రమోషన్స్ ను చేశారు ఇప్పటివరకు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ గత కొన్నారుగా ఉన్నాయి ఇప్పుడు ఆవిర్ రూమర్స్ ని నిజం చేస్తూ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారేమోనని అంతా అనుకున్నారు కానీ ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన తతంగమని నిదానంగా తేలింది..

 

నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం తాజా ఉదంతాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటూ సాగిస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కు అని తెలిసింది.. ఈరోజుల్లో పుకార్లతో బోలెడంత ఫ్రీ  పబ్లిసిటీ పొందొచ్చు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. ఏదైనా అనవసర వివాదాన్ని కెలకడం.. వారి సినిమాకి ప్రచారం చేసుకోవడం నయా ప్లాన్.  నరేష్ పవిత్ర జంట కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. వాళ్ళ మళ్లీ పెళ్లి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ చేసుకున్నారు.. కొత్త సంవత్సరం రాకముందే అందరిని బకరాలను చేశారు నరేష్ పవిత్ర.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఈ జంటపై మండిపడుతున్నారు.. ఈ సినిమా వారి ఇద్దరికీ సంబంధిచిన బయోపిక్కు అని కూడా ఫిలింనగర్ లో సెటైర్లు వేస్తున్నారు..

Related posts

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju