NewsOrbit
Entertainment News సినిమా

Upcoming Telugu Movies: 2023లో విడుదలైన, విడుదల కావాల్సిన తెలుగు సినిమాలివే!

2023 Upcoming Movies Tollywood, Upcoming Telugu Movies 2023, Upcoming Movies Telugu 2023

Upcoming Telugu Movies: 2023లో చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేశాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితర స్టార్ హీరోల సినిమాలతోపాటు యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే ఆ సినిమాలేంటో? వాటికి వచ్చిన రేటింగ్స్ ఏంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

వీరసింహారెడ్డి
కాస్ట్: బాలకృష్ణ, శృతిహాసన్
డైరెక్టర్: గోపిచంద్ మలినేని
రిలీజ్ డేట్: 12 జనవరి 2023
రేటింగ్: 3/5

వాల్తేరు వీరయ్య
కాస్ట్: చిరంజీవి, శృతిహాసన్
డైరెక్టర్: కేఎస్ రవింద్ర
రిలీజ్ డేట్: 13 జనవరి 2023
రేటింగ్: 2.5/5

వారసుడు
కాస్ట్: విజయ్, రష్మిక మందన్న
డైరెక్టర్: వంశీ పైడిపల్లి
రిలీజ్ డేట్: 14 జనవరి 2023
రేటింగ్: 2.5/5

తెగింపు
కాస్ట్: అజిత్ కుమార్, మహనంధి శంకర్
డైరెక్టర్: వినోద్ హెచ్
రిలీజ్ డేట్: 11 జనవరి 2023
రేటింగ్: 2.5/5

కళ్యాణం కమనీయం
కాస్ట్: సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్
డైరెక్టర్: అనిల్ కుమార్ అల్లా
రిలీజ్ డేట్: 14 జనవరి 2023
రేటింగ్: 2.5/5

2023లో చాలా వరకు భారీ సినిమాలతోపాటు యంగ్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది పవన్ కళ్యాణ్, అడివి శేష్, సుధీర్ బాబు, కళ్యాణ్ రామ్, సిద్ధు జొన్నలగడ్డ, వరుణ్ తేజ్, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిఖిల్, నాగచైతన్య సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే ఆ సినిమాలేంటో? ఏ తేదీన రిలీజ్ అవుతాయో? తెలుసుకుందాం.

హంట్
కాస్ట్: సుధీర్ బాబు, శ్రీకాంత్
డైరెక్టర్: మహేష్ సూరపనేని
రిలీజ్ తేదీ: 26 జనవరి 2023

మైఖేల్
కాస్ట్: విజయ్ సేతుపతి, సందీప్ కిషన్
డైరెక్టర్: రంజిత్ జయకొడి
రిలీజ్ తేదీ: 10 ఫిబ్రవరి 2023

అమిగోస్
కాస్ట్: కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్
డైరెక్టర్: రాజేంద్ర రెడ్డి
రిలీజ్ తేదీ: 10 ఫిబ్రవరి

2023 Upcoming Movies Tollywood, Upcoming Telugu Movies 2023, Upcoming Movies Telugu 2023
2023 Upcoming Movies Tollywood, Upcoming Telugu Movies 2023, Upcoming Movies Telugu 2023

డీజే టిల్లు-2
కాస్ట్: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్
డైరెక్టర్: మల్లిక్ రామ్
రిలీజ్ డేట్: 03 మార్చి 2023

PSPK 29
కాస్ట్: పవన్ కళ్యాణ్
డైరెక్టర్: సురేందర్ రెడ్డి
రిలీజ్ డేట్: 03 మార్చి 2023

గూఢచారి-2
కాస్ట్: అడివి శేష్
డైరెక్టర్: వినయ్ కుమార్ సిరిగినీది
రిలీజ్ డేట్: 04 మార్చి 2023

గాండీవధారి అర్జున
కాస్ట్: వరుణ్ తేజ్
డైరెక్టర్: ప్రవీణ్ సత్తారు
రిలీజ్ డేట్: 13 మార్చి 2023

స్టువర్ట్ పురం దొంగ
కాస్ట్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్
డైరెక్టర్: కేఎస్
రిలీజ్ డేట్: 14 మార్చి 2023

రావణాసుర
కాస్ట్: రవితేజ, సుశాంత్
డైరెక్టర్: సుధీర్ వర్మ
రిలీజ్ డేట్: 07 ఏప్రిల్ 2023

బెదురులంక 2012
కాస్ట్: కార్తికేయ, నేహా శెట్టి
డైరెక్టర్: క్లాక్స్
రిలీజ్ డేట్: 14 ఏప్రిల్ 2023

కస్టడీ
కాస్ట్: నాగ చైతన్య, కృతి శెట్టి
డైరెక్టర్: వెంకట్ ప్రభు
రిలీజ్ డేట్: 12 మే 2023

హనుమాన్
కాస్ట్: తేజా సజ్జా, అమృత అయ్యర్
డైరెక్టర్: ప్రశాంత్ వర్మ
రిలీజ్ డేట్: 12 మే 2023

డి అండ్ డీ డబుల్ డోస్
కాస్ట్: మంచు విష్ణు
డైరెక్టర్: శ్రీను వైట్ల
రిలీజ్ డేట్: 14 మే 2023

నరుడి బ్రతుకు నటన
కాస్ట్: సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్
డైరెక్టర్: విమల్ కృష్ణ
రిలీజ్ డేట్: 10 జూన్ 2023

ఊరు పేరు భైరవ కోన
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ
డైరెక్టర్: వి.ఆనంద్
రిలీజ్ డేట్: 16 జూన్ 2023

జేజీఎం (జన గణ మన)
కాస్ట్: విజయ్ దేవరకొండ
డైరెక్టర్: పూరి జగన్నాథ్
రిలీజ్ డేట్: 03 ఆగస్టు 2023

అల్లు అర్జున్ 21
కాస్ట్: అల్లు అర్జున్
డైరెక్టర్: కొరటాల శివ
రిలీజ్ డేట్: 14 ఆగస్టు 2023

వీటీ 13
కాస్ట్: వరుణ్ తేజ్
డైరెక్టర్: శక్తి ప్రతాప్ సింగ్
రిలీజ్ డేట్: 15 ఆగస్టు 2023

నాని 30
కాస్ట్: నాని, మృణాల్ ఠాకూర్
డైరెక్టర్: శౌర్యువ్
రిలీజ్ డేట్: 05 సెప్టెంబర్ 2023

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్
కాస్ట్: మహేష్ బాబు
డైరెక్టర్: ఎస్ఎస్ రాజమౌళి
రిలీజ్ డేట్: 15 అక్టోబర్ 2023

ఎన్టీఆర్ 30
కాస్ట్: జూనియర్ ఎన్టీఆర్
డైరెక్టర్: కొరటాల శివ
రిలీజ్ డేట్: 05 ఏప్రిల్ 2024

 

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri