NewsOrbit
న్యూస్ సినిమా

Priyanka Chopra: ప్రియాంక చోప్రా గారాల పట్టీని చూశారా? ఫోటో వైరల్!.. సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను అందుకే దాచిపెడతారా?

Priyanka Chopra-Nick Jonas

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ గతేడాది తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సరోగసి విధానం ద్వారా ఈ దంపతులు ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. తన కూతురికి ‘మాల్తీ మేరి చోప్రా జోనస్’గా నామకరణం చేశారు. అయితే పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ముఖం చూపించలేదు. ఏడాది పాటు తమ కూతురి ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడ్డారు. రీసెంట్‌గా జనవరి 15న మాల్తీ మేరీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అప్పుడు కూడా ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడింది ప్రియాంక చోప్రా. కానీ, రీసెంట్‌గా ప్రియాంక చోప్రా తన గారాల పట్టీని ప్రపంచానికి పరిచయం చేసింది. సోషల్ మీడియాలో మాల్తీ మేరి ఫోటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో చిట్టితల్లి ముద్దొస్తుందంటూ ప్రియాంక అభిమానులు సంబరపడుతున్నారు.

Priyanka Chopra-Nick Jonas
Priyanka Chopra-Nick Jonas

సోమవారం ప్రియాంక భర్త నిక్ జోనస్, ఆయన సోదరులకు అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక, జోనస్ కుటుంబం హాజరైంది. ప్రియాంకతోపాటు మాల్తీ మేరీ కూడా సందడి చేసింది. మాల్తీతో ఆడుకుంటూ ప్రియాంక ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవి కెమెరాకు చిక్కడంతో ప్రస్తుతం ఈ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏడాది నుంచి ఎప్పుడెప్పుడు పాపను చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న ప్రియాంక ఫ్యాన్స్ మాత్రం సంతోషంలో మునిగి తేలుతున్నారు. వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా కనిపిస్తోందని నెట్టింట పొగిడేస్తున్నారు.

Priyanka Chopra-Nick Jonas
Priyanka Chopra-Nick Jonas

రీజన్ ఇదేనా?

సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను దాచి పెడుతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడైన ఫోటో షేర్ చేసినా తమ పిల్లల ముఖాలపై ఎమోజీలను ఉపయోగిస్తారు. మీరు కూడా ఒక సెలబ్రిటీ ఫాలొవర్ అయితే.. ఈ విషయాన్ని మీరూ గమనించి ఉంటారు. ఎందుకు ముఖాన్ని దాచుకుంటారు? దానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను చూపించడానికి ఇష్టపడరట. తమ వ్యక్తిగత విషయాన్ని దాచి పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారట. అందుకే పిల్లల ఫోటోలను త్వరగా రివీల్ చేయరట. ఒకవేళ పిల్లలతో ఫోటోను షేర్ చేసుకోవాలని అనిపించినప్పుడు.. పిల్లల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్త పడతారు.

Priyanka Chopra-Nick Jonas
Priyanka Chopra-Nick Jonas

క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, నటి నయనతార-విఘ్నేష్, అలియా భట్-రణబీర్, సోనమ్-ఆనంద్ తదితర సెలబ్రిటీలు ఇప్పటివరకు తమ పిల్లల ఫోటోలను రివీల్ చేయలేదు. ఈ జాబితాలోనే మొన్నటివరకు ప్రియాంక-నిక్ కూడా ఉన్నారు. తమ అభిమాన నటుల పిల్లలను చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆతురత ఉన్నప్పటికీ.. తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం సెలబ్రిటీలకు నచ్చదు. అందుకే వాళ్లు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తుంటారు.

Related posts

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri