NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

MLC Election: మీరా రెహమాన్ బేగ్ కు అవకాశం ఇచ్చిన ఎంఐఎం .. ఎంఐఎంకి బీఆర్ఎస్ మద్దతు .. ట్విస్ట్ ఏమిటంటే..?

MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్ధిగా మీర్జా రెహమత్ బేగ్ కు ఎంఐఎం అవకాశం ఇచ్చింది. మీర్జా రెహమత్ బేగ్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీకి .. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంత కాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ .. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓవైసీ ట్వీట్ చేశారు. ఎంఐఎం అభ్యర్ధిగా ఎంపికైన రహమత్ బేగ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు.

 

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127 కాగా ఇందులో తొమ్మిది ఖాళీగా ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా ఎంఐఎం 52, బీఆర్ఎస్ 41, బీజేపీ 25 ఓట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఓట్లలో 60 ఓట్లు వస్తేనే గెలుపు అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఓట్ల లెక్క చూసుకుంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్లు  బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది.

bjp

 

అయితే ఇప్పటి వరకూ ఎన్నికకు దూరంగా ఉండాలని భావించిన బీజేపీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీపై పునరాలోచన చేస్తున్నది. బీజేపీ గనుక బరిలో దిగితే ఓటింగ్ తప్పనిసరి కానున్నది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై ఇప్పటికే బీజేపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఎల్లుండితో నామినేషన్ ఘట్టం ముగియనున్నది. ఇదిలా ఉండగా, మరో వైపు హైదరాబాద్ –రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్ధిగా ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

 

AP Political Survey: ఏపిలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని అసెంబ్లీ సీట్లు..??

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri