NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan: అమెరికాలో ప్రముఖ షోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వీడియో వైరల్..!!

Ram Charan: “RRR” తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నటన చాలామందినీ ఆకట్టుకుంది. ప్రపంచ టాప్ మోస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం చరణ్ నటనని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.  ఈ రకంగా చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది.

Image

ఇటువంటి తరుణంలో అమెరికాలో ఓ ప్రముఖ షోలో చరణ్ పాల్గొనడం జరిగింది. మోస్ట్ పాపులర్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా 3″(GMA 3) ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. “RRR” లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయిన సందర్భంగా ప్రమోషన్ లలో భాగంగా ఈ ఇంటర్వ్యూలో నిర్వహించారు. ఇంటర్వ్యూ జరిగే ప్రాంతానికి ఓ లగ్జరీ కారులో చరణ్ ఎంట్రీ అవ్వడంతో.. అదే ప్రాంతంలో అభిమానులు భారీ ఎత్తున చరణ్ కీ స్వాగతం పలికారు. చాలా స్టైలిష్ లుక్ లో చరణ్ ఉండటంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే నెలలోనే ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. “నాటు నాటు” సాంగ్ ఆల్ రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడంతో కచ్చితంగా ఆస్కార్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Ram Charan Tej is a mega power star of popular show in America
Ram Charan GMA 3

“RRR” కీ ఆస్కార్ రావాలని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు.. కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. సో కచ్చితంగా ఆస్కార్ గెలిచే అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. “RRR” కీ ఆస్కార్ వస్తే మాత్రం తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయి మరింతగా పెరుగుతోంది.

 

 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N