NewsOrbit
సినిమా

`మ‌జిలీ`కి రూ.60కోట్ల గ్రాస్‌

నాగ‌చైత‌న్య అక్కినేని, స‌మంత అక్కినేని క‌లిసి న‌టించిన సినిమా `మ‌జిలీ`. ఈ సినిమా విడుద‌లై అప్పుడే 25 రోజులు పూర్త‌య్యాయి. ఈ 25 రోజుల్లో `మ‌జిలీ` 60 కోట్ల గ్రాస్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రూ.50కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయ‌ట‌. మొత్తం మీద ఈ పాతిక రోజుల్లో రూ.40కోట్ల షేర్ అందుకోవ‌డం ప‌ట్ల నిర్మాత‌లు ఆనందంగా ఉన్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి తెర‌కెక్కించిన సినిమా ఇది. `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చైత‌న్య కెరీర్‌లోనే బెస్ట్ హిట్ సినిమా ఇది. స‌మంత, చైతూ క‌లిస్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు గ‌ల‌గ‌ల‌లాడుతాయ‌ని మ‌రోసారి ఈ సినిమా నిరూపించింది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం, గోపీసుంద‌ర్ బాణీలు, పోసాని, రావు ర‌మేష్ పెర్ఫార్మెన్స్ కూడా సినిమాలో హైలైట్ అయ్యాయి. శివ నిర్వాణ డైలాగులు కూడా సినిమాకు పెద్ద ఎసెట్‌.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Leave a Comment