NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మడి పోరుకు వైఎస్ షర్మిల మరో అడుగు..రేపు రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటానికి వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే టీ సేవ్ ఫోరం ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల వివిధ రాజకీయ పక్షాలను కలిసి ఉమ్మడి పోరుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. టీ సేవ్ ఫోరం ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ రూప కల్పన చేసేందుకు గాను రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ షర్మిల. రేపు ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, యువజన, విద్యార్ధి సంఘాలు హజరుకానున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ యేతర పార్టీలతో టీ సేవ్ ఫోరం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

YS Sharmila

 

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఈ పక్షాలు డిమాండ్ చేయనున్నాయి. అదే విధంగా కేంద్రం ఇస్తామని ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగ హామీపైనా చర్చించనున్నారు. సమావేశంలో ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ అజెండాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పక్షాలు వేరువేరుగా నిరసనలు, ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి.

అయితే కేసిఆర్ సర్కార్ పై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలంటే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ షర్మిల భావించారు. ఆ క్రమంలోనే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. షర్మిల విజ్ఞప్తిలో పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఈ ఇరువురు నేతలు వెల్లడించారు. అయితే బీజేపీ ఉంటే తాము పాల్గొనమని వామపక్షాలు తెలియజేశాయి.  కాగా షర్మిల నేతృత్వంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏయే రాజకీయ పక్షాలు పాల్గొంటాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

వైఎస్ఆర్ జిల్లాలో విషాదం .. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju