NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సేఫ్ జోన్ లో ఈ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు..? వారు మాత్రం పని తీరు మార్చుకోవాల్సిందే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు రేటింగ్ లు ఇస్తుందట. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా రేటింగ్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అంతర్గత సర్వే ఫలితాల ఆధారంగా, ఐప్యాక్ టీమ్, ఇంటెలిజెన్స్, ప్రజాభిప్రాయ సేకరణ తదితర మార్గాల ద్వారా వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలను మూడు జోన్ లుగా విభజించి వాళ్లకు రేటింగ్స్ ఇస్తున్నదట. గ్రీన్, ఆరెంజ్, రెడ్ లుగా రేటింగ్ ఇస్తున్నది. గ్రీన్ అంటే ఆ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్ లో ఉన్నట్లే. వాళ్ల పనితీరు బాగున్నట్లు. రాబోయే ఎన్నికల్లో వారికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. ఇక ఆరెంజ్ జోన్ లో ఫరవాలేదు. ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి అని అర్దం. ఇక చివరిగా రెడ్ జోన్ లో ఉంటే అసలు పనితీరు బాగోలేదు అని అర్దం. వాళ్లకు టికెట్ లు ఇచ్చేది లేనిదీ అనుమానమే. ఇలా వైసీపీ రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలకు రేటింగ్ ఇస్తొంది.

YSRCP

 

ఇప్పటి వరకూ రెండు జిల్లాలకు సంబంధించిన రేటింగ్ వచ్చాయి. పార్టీ అధికారికంగా అయితే విడుదల చేయలేదు కానీ..సోషల్ మీడియాలో ఈ జోన్ల అంశం వైరల్ అవుతోంది. అయితే ఎమ్మెల్యేలకు రేటింగ్ ఇస్తున్న మాట వాస్తవమే అని వైసీపీలోని ఓ ముఖ్య నేత దృవీకరించారు. ఈ లిస్ట్ వాస్తవమా లేక ఫేక్ అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశాల సందర్భంలోనూ పనితీరు ఆధారంగానే టికెట్ లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే గెలుపు గుర్రాలకే మళ్లీ అవకాశం ఉంటుంది. అందుకే ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు నిత్యం ప్రజల్లో ఉండాలని జగన్ సూచిస్తున్నారు.

YSRCP

 

ఉమ్మడి నెల్లూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి ఎవరెవరు ఏ జోన్ లో ఉన్నారు అనే విషయాలు ఇలా..
గ్రీన్ జోన్
ఆత్మూకూరు – మేకపాటి విక్రమ్ రెడ్డి
సర్వేపల్లి – కాకాని గోవర్థన్ రెడ్డి
సూళ్లూరుపేట – సంజీవయ్య
కొవ్వూరు – ప్రసన్నకుమార్ రెడ్డి
రాప్తాడు – తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి
ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి
సింగనమల – పద్మావతి
పుట్టపత్రి – శ్రీధర్ రెడ్డి
ఉదయగిరి –
ఉరవకొండ – విశ్వేశ్వరరెడ్డి
అరంజ్ రేంజ్
నెల్లూరు సిటీ  – అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకరరెడ్డి
వెంకటగిరి – నెదురుమల్లి రాంకుమార్ రెడ్డి
కావలి – ప్రతార్ పెడ్డి
అనంతపురం టౌన్ – అనంత వెంకట రామిరెడ్డి
రాయదుర్గం – కాపు రామంచ్రారెడ్డి
కదిరి – శిద్దారెడ్డి
రెడ్ జోన్
గుడూరు – వరప్రసాద్
తాడిపత్రి – పెద్దారెడ్డి
కళ్యాణ దుర్గం   – ఉషశ్రీ చరణ్
హిందూపురం – ఇక్బాల్
మడకశిర – తిప్పేస్వామి
పెనుగొండ – నారాయణ స్వామి

ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన రద్దు .. అసలు రీజన్ ఇదీ

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju