NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP SSC Results 2023: ఏపి పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల ..72.26 శాతం ఉత్తీర్ణత..ఈ సారి బాలికలదే పైచేయి

AP SSC Results 2023: ఏపి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుండి 18వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించగా, 6,05,052 మంది విద్యార్ధులు హజరైయ్యారు. పరీక్షలు రాసిన వారిలో 72.26 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. బాలుర పాస్ పర్సెంటేజ్ 69.27 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 75.38 గా ఉంది. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రిల్ 19 నుండి 26వ తేదీ వరకూ అంటే కేవలం 8 రోజుల్లోనే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు మంత్రి బొత్స.

ap ssc results 2023 released by minister Botsa Satyanarayana
ap ssc results 2023 released by minister Botsa Satyanarayana

 

గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ఈ సారి కూడా బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులు అయ్యారు. 87.45 శాతం ఉత్తీర్ణతతో పార్వతీ పురం మన్యం జిల్లా రాష్ట్రంలో ప్రధన స్థానం నిలవగా, 60.39 శాతం ఉత్తీర్ణతతో  నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 933 స్కూళ్లల్లో వంద శాతం మంది విద్యార్ధులు పాస్ అయ్యారు. అయితే 38 పాఠశాలలో సున్నా శాతం ఫలితాలు నమోదు కావడం ఆందోళన కల్గిస్తొంది. పరీక్షల నిర్వహణ నుండి ఫలితాల ప్రకటన వరకూ పకడ్బందీ గా చర్యలు తీసుకుంది విద్యాశాఖ. సీబీఎస్ఈ తరహాలో ఆరు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహించింది ఎస్ఎస్సీ బోర్డు. ఇక టెన్త్ ఫలితాల కొరకు https://bse.ap.gov.in/ క్లిక్ చేసి హాట్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి చూసుకోవచ్చు.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N