NewsOrbit
దైవం న్యూస్

Vastu: ఈ టిప్స్ పాటిస్తే.. ఇంట్లో కనక వర్షం కురవాల్సిందే..!

For wealth follow these tips

Vastu:  వాస్తు శాస్త్రంలో దిశలు అనేవి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఈమధ్య కాలంలో ప్రతి వ్యక్తి కూడా వాస్తు ప్రకారమే తన ఇంటిని నిర్మించుకుంటూ ఇంటిలో వస్తువులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సరైన దిశ వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటి సభ్యులు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఇంట్లో ఉంచిన వస్తువులు షో పీస్ లను సరైన దిశలో ఉంచడం అనేది చాలా ముఖ్యం.

For wealth follow these vastu tips
For wealth follow these vastu tips

ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అలాగే దక్షిణ దిశను యమా పూర్వీకుల దిశగా భావిస్తారు అందుకే ఈ దిశలో ఉంచిన కొన్ని వస్తువులు మిమ్మల్ని ఆర్థికంగా బలపడేలా చేస్తాయి. అలాగే చీపురుని కూడా వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం మంచిదని భావిస్తారు. అయితే దీనివల్ల ఆ ఇంటి యజమానికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మరింత అభివృద్ధి జరుగుతుంది.

అలాగే ఎల్లప్పుడూ హాలులో లేదా డ్రాయింగ్ రూమ్లో జాడే మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబానికి మంచి శ్రేయస్సు తో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని కూడా ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. అలాగే దాంపత్య జీవితం ఆనందంగా ఉండటమే కాదు ప్రశాంతంగా సాగుతుంది. ఇంట్లో విలువైన వస్తువులు ఏవైనా ఉన్నా సరే వాటిని ఎప్పుడు దక్షిణ దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. కనుక వర్షం కురుస్తుంది.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!