NewsOrbit
Entertainment News OTT

OTT Releases 19 May 2023: నేడు మే 19వ తారీకు ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్..!!

OTT Releases 19 May 2023: సినిమాలపరంగా ఏడాది స్టార్టింగ్ సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బస్టర్ బొమ్మలు పడ్డాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ విజయ పరంపర కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ ఫిబ్రవరి మరియు మార్చి నెలలు చూస్తే చెప్పుకోదగ్గ విజయాలు ఏవి కూడా పడలేదు. కిందటి నెల ఏప్రిల్ నెలలో కూడా ఒక్క వీరూపక్ష సినిమా మినహా మరోటి విజయం సాధించలేదు. ఇప్పుడు మే నెల పరిస్థితి చూస్తే సగం గడిచిపోయింది. ప్రజెంట్ చూస్తే జూన్ నెల వరకు పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే చాయలు లేవు.

 List of movies to be released in OTT today on 19th May

జూన్ నెలలో ప్రభాస్ ఆదిపురుష్…. విడుదల కాబోతోంది. ఆ తర్వాత జూలై నెలలో పవన్ మరియు సాయిధరమ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ “బ్రో” విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి సినిమా రంగానికి సీజన్.. సమ్మర్. వేసవి కాలనీ టార్గెట్ చేసుకొని…. చాలా సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ వేసవిని టార్గెట్ చేసుకుని కూడా చాలా సినిమాలు విడుదల కాగా.. ఆశించిన స్థాయిలో ఏవి కూడా విజయాలు సాధించలేకపోయాయి. ఇక థియేటర్లో పరిస్థితి అలా ఉంటే ఈ వారం మే 19వ తారీకు ఓటీటీ లలో విడుదలయ్యే సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల లిస్ట్…

19th May 2023 OTT Releases - Full Release List - StreamingDue.Com
సోనీ లివ్:

ఏజెంట్(తెలుగు)
కదిన కదోరమి అందకదం(మలయాళం మూవీ)

ఆహా:

ఏమి సేతురా లింగా

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

డెడ్ పిక్సెల్స్ (వెబ్ సిరీస్)
పుక్కాలమ్ (మలయాళం సినిమా)

నెట్ ఫ్లిక్స్:

అయల్ వాసి (మలయాళ)
కటల్(హిందీ)
నామ్ సీజన్ (తమిళ సిరీస్)
విరూపాక్ష (మే 21)
“XO, కిట్టి” ఇంగ్లీష్ సిరీస్ నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

ఆహా తమిళ్:

మారుతీ నగర్ పోలీస్ స్టేషన్(తమిళ మూవీ)
ప్రైమ్ వీడియో…
మోడరన్ లవ్ చెన్నై (తమిళ వెబ్ సిరీస్)

జియో సినిమా:

కచే లింబు(హిందీ సినిమా)
ఇన్స్పెక్టర్ అవినాష్ (వెబ్ సిరీస్)
లవ్ యు అభి (కన్నడ వెబ్ సిరీస్)
క్రాక్ డౌన్ (హిందీ వెబ్ సిరీస్)

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri