సూపర్‌స్టార్ మహేష్ 25వ చిత్రం `మహర్షి` బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ నెమ్మదిగా రాబడుతుంది. ప్రెస్టీజియస్ మూవీగా విడుదలైన `మహర్షి` మిక్స్డ్ టాక్‌తో రాబట్టుకున్నా కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను సాధిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్‌పై మంచి పట్టున్న మహేష్ ఈసారి స్పీడు తగ్గినా జోరు కొనసాగించడం మాత్రం మానుకోలేదు. మహర్షి సినిమా 1 మిలియన్ డాలర్ మార్కును రీచ్ అయ్యింది. `దూకుడు`, `సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు`, `వన్ నేనొక్కడినే`, `ఆగడు`, `శ్రీమంతుడు`, `బ్రహ్మోత్సవం`, `స్పైడర్`, `భరత్ అనే నేను` చిత్రాల తర్వాత `మహర్షి`తో మహేష్ 9వ సారి మిలియన్ మార్క్‌ను రీచ్ అయ్యాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!