NewsOrbit
రాజ‌కీయాలు

‘ఈసి వద్ద నిరసనకు పయనం’

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాలకు ఏకపక్షంగా రీపోలింగ్‌కు ఆదేశించడంపై ఈసి వద్ద సాయంత్రం నిరసన తెలియజేయనున్నారు.

చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.

ఎన్ఆర్ క‌మ్మ‌ప‌ల్లె, క‌మ్మ‌ప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లో గత నెల 11న ఎస్‌సిలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసిపి అభ్యర్థై చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తరువాత చంద్రబాబు ఢిల్లీలో విపక్ష నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌, శరద్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలను చంద్రబాబు కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లక్నో వెళ్లి మాయావతితో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  23న ఫలితాల తర్వాత కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని టిడిపి వర్గాలు తెలిపాయి.

Related posts

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Leave a Comment