NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 25 2023 Episode 955: వసుధారను అనుపమను కాపాడిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు.

Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights

Guppedantha Manasu December 25 2023 Episode 955: వసుధారా అనుపమ ఇంటికి వెళుతున్న దారిలో కారు పంచర్ అవుతుంది అనుపమ వసుధార దేవి చూస్తే కారు టైరు పంచర్ అయి ఉంటుంది వస్తున్నారా మేడం కారు పంచర్ అయింది ఇప్పుడు ఎలా ఉంటుంది అనుపమ అదేంటి వసుధార ఇంత నడిరోడ్డు మీద కారు ఎలా పంచరవుతుంది అని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రోడ్డుమీద మొలలు నాటి ఉంటాయి అది చూసి నా అనుకున్న వసుధార ఒకసారి ఇలా చూడు ఈ రోడ్డుమీద మొలలు ఎవరు పెట్టి ఉంటారు ఇవి గుచ్చుకొని కార్ టైరు పంచర్ అయింది అంటుంది అనుపమ వసుధార అర్ధమైంది మేడం ఈ మొలలు ఎవరో కావాలని రోడ్డు మీద మొలలు పెట్టారు అంటుంది. అనుపమ వసుధార మాట్లాడుతూ ఉండగా రౌడీలు వాళ్ల దగ్గరికి వస్తారు. వసుధార మేడం రౌడీలు అంటే వీళ్ళు మనకోసమే నడిరోడ్డు మీద మొరలు పెట్టారు ఇది ఎవరి పనో నాకు అర్థం అయింది అంటుంది. అనుపమ ఇప్పుడు మనము ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలి పదా అంటూ ఇద్దరూ వెళుతుండగా రౌడీలు వాళ్ళని అడ్డుకొని కత్తి తీసుకుని వసుధారని పొడవ పోతుండగా ఎవరో తెలియని వ్యక్తి వచ్చి అడ్డుకొని రౌడీలను చితక బాధని తరిమేస్తాడు. వసుధార మీరు ఎవరండి మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ అంటుంది.

Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights
Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights

అనుపమ మీరు చేసిన ఈ సహాయానికినేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి అంటుంది. ఆ వ్యక్తి అయ్యో మీరు అంత పెద్ద మాటలు అనొద్దు నాకు ఒక వంద రూపాయలు మాత్రమే ఇవ్వండి చాలు ఉంటాడు.అనుపమ వసుధార షాక్ అవుతారుఅనుపమ సరే అంటూ తీసి అయిదు వందలు ఇస్తుంది ఆ వ్యక్తి అయ్యి నాకు అయిదు వందలు వద్దండి నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేయాలో నా బ్రెయిన్ సరిగా పనిచేయదు కాబట్టి నాకు కావలసినది ఒక వంద రూపాయలు మాత్రమే వంద ఉంటే ఇవ్వండి మేడం ఈ అయిదువందలు తీసుకోండి అని అంటాడు. అనుపమ సరే అంటూ మళ్ళీ వంద రూపాయలు తీసి ఇస్తుంది. ఆ వ్యక్తి సరే మేడం థాంక్యూ అంటూ వెళ్లిపోబోతుండగా కారు పంచ టైరు పంచరవడం చూసి అయ్యో మేడం కారు టైరు పంచర్ అయింది కదా ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు చెప్పండి అవును కార్లు ఇంకొక టైర్ ఎక్స్ట్రా ఉందా అంటాడు. వసుధార ఆ ఉందండి అంటుంది అయితే నా దగ్గర స్టామినా ఉంది నేను ఈ కారు టైరు ఇప్పుడే మార్చేస్తాను దానికి డబ్బులేం అవసరం లేదు మీరు ఇచ్చిన ఈ వందలోనే ఈ పని కూడా చేసి పెడతాను అని వెళ్లి కారు టైరు ఫిట్ చేస్తాడు తరువాత ఆ వ్యక్తి మేడం నాకు కారు డ్రైవింగ్ కూడా వచ్చు కావాలంటే మీరు వెనక కూర్చోండి ఎక్కడికి వెళ్లాలో నేను తీసుకు వెళ్తాను అంటాడు.

Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights
Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights

కట్ చేస్తే వసుధార శైలేంద్రకు ఫోన్ చేస్తుంది శైలేంద్ర ఏంటి వసుధార ఫోన్ చేస్తుంది నాకు అంటే ఇంకా అవసర బ్రతికే ఉందా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు బస్సు ద్వారా నాకు ఫోన్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు వసుధార చూడు శైలేంద్ర నీ ప్రాణం నా గుప్పెట్లో ఉందని తెలిసి కూడా నువ్వు నా మీద అటాక్ చేయించావంటే నిన్ను ఏం చేయాలి అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు చూడు రిషి సార్ కి చిన్న గాయం తగిలినా సరే దానికి బాధ్యత నువ్వేవహిస్తావు అది గుర్తుపెట్టుకో నేను నీకు అంత వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్లీ నువ్వు నా మీద అటాక్ చేయించావంటే నిన్ను ఏమనాలి అర్థం కావడం లేదు అంటుంది. శైలేంద్ర చూడు వసుధారా ఆ ఎటాక్
నాకు ఏ సంబంధం లేదు అయినా నీ మీద అటాక్ చేయించాల్సిన అవసరం నాకు ఏంటి వసుధార నిజంగా నేను ఆ ఎటాక్ చేయించలేదు వాళ్ళు ఎవరో నాకు నిజంగా తెలియదు వసుధారా అంటాడు శైలేంద్ర. శైలేంద్ర ఏ ఛీ ఆడిన డ్రామా చాలు ఇదిగో చూడు నీలాంటి మానవ మృగాన్ని అంత ఈజీగా నమ్ముతానని అనుకోకు రిషి సార్ ని తీసుకురావడానికి నీకు రెండు రోజులు టైం ఇచ్చాను అందులో నువ్వు ఆ టైం ని రిషి సార్ కోసం వాడకుండా నామీద అటాక్ చేయించడానికి ప్లాన్ వేసావ్ కానీ నిన్ను చిటికెలో కటకటాల వెనక పంపించడo పెద్ద పని కాదు ఇప్పుడే నా చేతిలో ఉన్నాయి నీ వీడియోని ఆ ముకుల్ గారికి పంపిస్తే నీ బ్రతుకు ఏమవుతుందో గుర్తు పెట్టుకో కానీ నేను ఎందుకు నీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాను తెలుసా రిషి సార్ ను క్షేమంగా తీసుకురావాలని నేను నీకు రెండు రోజులు టైం ఇచ్చాను ఆ రెండు రోజుల్లో రిషి సార్ ని క్షేమంగా తీసుకురాలేదు అనుకో ఆ మరుసటి క్షణం నీ వీడియో ముకుల్ దగ్గరికి వెళుతుంది అప్పుడు నువ్వు బయటికి రావడం నీ తరం కాదు అంటుంది వసుధార. శైలేంద్ర ఈ వెధవలు ఏ పని సరిగ్గా చేయడం లేదు అయినా వసుధార ఎలా బ్రతికింది అసలు ఎలా తప్పించుకుంది వసుధార ను కాపాడింది ఎవరు అని అనుకుంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights
Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights

వసుధార మేడం ఇతను చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాడు కానీ ఈ వ్యక్తి ఎవరో తెలియదు కానీ మనల్ని కాపాడాడు ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తాను అంటున్నాడు కదా సరే తీసుకువెళ్దాం పదా అంటుంది. అనుపమ సరే వసుధారా వెళ్దాం పద అని వాళ్ళు వెళ్లబోతుండగా వసుధారకు ఫోన్ వస్తుంది. వసుధార ఫోన్ లిఫ్ట్ చేయగానే హాస్పిటల్ కాంపపోoడర్ హలో మేము ప్రీతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర ఈ ఫోన్ దొరికింది అందులో మీ నెంబర్ కనిపించింది అందుకే ఫోన్ చేశాను ఒకసారి మీరు వచ్చి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మీరు త్వరగా ప్రీతి హాస్పిటల్ దగ్గరికి రండి అంటాడు. వసుధార అనుపమతో మేడం రిషి సార్ ఫోన్ నుంచి ఎవరో ఫోన్ చేసి ప్రీతి హాస్పిటల్ కి రండి ఐడెంటిఫై చేయాలి అంటున్నారు అని చెబుతుంది. సరే వసుధార మనము ముందు ఈ విషయం మహేంద్రకు కూడా చెబుదాము అంటూ మహేంద్రకు ఫోన్ చేసి ప్రీతి హాస్పిటల్ కి రా అని చెబుతుంది అనుపమ. మహేంద్ర ఏమైంది అనుపమ ఎవరు ఆ ఫోన్ చేసింది అని అడుగుతాడు. అనుపమ ఏమో తెలియదు మహేంద్ర మనం అక్కడికి వెళ్తే గాని అసలు అక్కడ ఉన్నది ఎవరు అనేది మనకు తెలుస్తుంది మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను నువ్వు కూడా త్వరగా ప్రీతి హాస్పిటల్ కి వచ్చేయ్ అని అంటుంది. మహేంద్ర అలాగేఇప్పుడే వచ్చేస్తున్నాను అని మహేంద్ర బయలుదేరుతాడు.

Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights
Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ వసుధార కలిసి హాస్పిటల్ కి వెళ్తారు హాస్పిటల్ కాంపౌండర్ వచ్చారా రండి మీరు మీరు ఆ బాడీని ఐడెంటిఫై చెయ్యాలి ఒకసారి వచ్చి చూడండి అంటాడు. వసుధార ఐడెంటిఫై చేయాలా అంటే మీరు చెప్పేది ఏంటి అని అడుగుతుంది. కానిస్టేబుల్స్ అవును మేడం ఒకసారి ఇలా చూడండి ఈ ఫోన్ మీరు గుర్తుపట్టగలరా ఈ ఫోన్ ఎవరిదని చూపిస్తాడు కానిస్టేబుల్ వసుధార ఆ ఫోన్ ని తీసుకొని జాగ్రత్తగా చూసి ఈ ఫోను మా ఆయనది నా భర్తది ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది. కానిస్టేబుల్స్మాకు ఒక బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది అందుకే మీరు ఆ బాడీని మీద కాదా అనేది ఐడెంటిఫై చేస్తే మేము కేసు రాసుకోవాలి కాబట్టి మీరు ఒకసారి వచ్చి బాడీని ఐడెంటిఫై చేయండి అంటాడు. మహేంద్ర అవును సార్ ఈ ఫోను మా రిషి ది అంటాడు. కానిస్టేబుల్ సరే సార్ ఒకసారి మీరు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయండి అంటాడు.

Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights
Guppedantha Manasu Today Episode December 25 2023 Episode 955 Highlights

వసుధార లేదు మామయ్య ఆ బాడీ మన రిషి సార్ ది కాదు నేను రాను నాకు చాలా భయంగా ఉంది అంటుంది. అనుపమ అలా అయితే ఎలా వసుధార ఒకసారి వెళ్లి మనం చూద్దాం పద అని వసుధారని మహేంద్ర ను తీసుకు వెళుతుంది అనుపమ. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే ఆ బాడీ వేరే వాళ్లది అనుపమ వసుధార ఒకసారి ఇలా చూడు ఆ బాడీ మన రిషి ది కాదు వేరే వాళ్ళది ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటుంది అనుపమ వసుధార మహేంద్ర కళ్ళు తెరిచి చూస్తే ఆ బాడీ వేరే వాళ్ళది వసుధార నేను చెప్పాను కదా మేడం ఆ బాడీ మన రిషి సార్ ది కాదని నా రిషి సార్ కి ఏమి కాదు తను క్షేమంగా ఉంటాడు అని ఏడుస్తుంది. మహేంద్ర కానిస్టేబుల్స్ గారు ఈ బాడీ మా రిషి ఇది కాదు కానీ మీకు ఈ ఫోను ఎక్కడ దొరికింది అని అడుగుతాడు. కానిస్టేబుల్స్ ఈ బాడీ దగ్గరే మాకు ఈ ఫోన్ దొరికింది సార్ అంటాడు. మహేంద్ర సరే ఈ ఫోను అతని దగ్గరికి ఎలా వచ్చిందో మీరు ఎంక్వయిరీ స్టార్ట్ చేయండి అంటాడు మహేంద్ర.కానిస్టేబుల్స్ అలాగే తప్పకుండా చేస్తాము అంటాడు. వసుధారా ను అనుపమను తీసుకొచ్చిన ఆ గుర్తు తెలియని వ్యక్తి తన తన ఫోన్లో అక్కడ చనిపోయి ఉన్నా బాడీని ఎవరు చూడకుండా ఫోటో తీసుకుంటాడు. కానిస్టేబుల్ సరేనండీ మీరు ఇక వెళ్లొచ్చు అంటాడు

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella