NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 25 2023 Episode 2061: అమృత బాబా ఇచ్చిన తాయత్తు శ్వేతకు కడుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights

Kumkuma Puvvu December 25 2023 Episode 2061:  గీత అవునే ఆశ నీ జీవితంలో ఒక డెవిల్ అనేవాడు ఉన్నాడన్నావు కదా ఇప్పుడు ఎక్కడున్నాడు ఉన్నాడు అంటుంది. ఆశ ఇప్పుడు వాడి గురించి నీకెందుకే అని అంటుంది. గీత ఏమీ లేదే ఆశ ఈమధ్య ఒక సంఘటన జరిగింది తను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒప్పుకోనందుకు వాడు వాడి శాడిజంతో అమ్మాయి ప్రాణాలు బలి తీసుకున్నాడు మరి నువ్వు చెప్పిన ఆ డెవిల్ గాడు ఎంత శాడిస్ట్ అనేది నాకు తెలియదు కదా అందుకనే వాడితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాను. ఆశ ఓ మై గాడ్ అంత గోరం జరిగిపోయిందా. గీత అవునే బాబు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది గీత. ఆశ జాగ్రత్తగా ఉండడమేంటే వాడికి నా ఆచూకీ గనక ఏమైనా దొరికింది అనుకో నేను వాడి చేతిలో చచ్చానే వాడు ఎంత శాడిస్ట్ ఎవడు లేడే బాబు అంటుంది ఆశ. గీత సరే జాగ్రత్తగా ఉండు ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ఎక్కువగా ఎక్కడ బయట తిరుగుతూ అంటుంది. యుగేందర్ డ్యూటీలో జాయిన్ అయి హైదరాబాద్ కి వస్తాడు వచ్చి రావడంతోనే ఒక దొంగని షూట్ చేసి చంపేస్తాడు. ఎక్కి ఎక్కగానే నా చేతిలో బలే ఆ పశువు ఎవరా అని అనుకున్నాను పాపం వీడైపోయాడు బలి ఆశ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే ఈ జాబ్ కొట్టింది నీకోసమే నువ్వు ఎలుక లాగా ఏ కలుగులో ఉన్న వెతికి వెతికి నిన్ను బయటికి తీసుకు వస్తాను ఆన్ ది వే ఆశ ఇక నువ్వు నా నుంచి ఎక్కడికి పారిపోలేవు నువ్వు ఇక్కడే ఈ హైదరాబాదులోనే ఉన్నావని నా అంతరాత్మ చెబుతుందిఅనుకుంటాడు యుగేందర్.యుగేందర్ కింద ఉన్న కానిస్టేబుల్స్ వామ్మో వీడు మామూలోడు కాదు వీడు శాడిస్టులకి శాడిస్ట్ అనుకుంటా వీడితో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానిస్టేబుల్స్ అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు.

Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights
Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ వాళ్ళు పకీర్ బాబా కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తారు. అమృత ఏంటండీ ఇంట్లో పద్మావతి వాళ్ళు ఎవరూ లేరు మన అంజలి ఒక్కతే ఉంది అని పకీర్ బాబా కి ఫోన్ చేసి రమ్మంటే ఇంతసేపు అయింది ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది అమృత. అరుణ్ కుమార్ వస్తుంటాడు లే అమృత తనకి ఏమైనా పని తగిలిందేమో వచ్చేస్తాడు లే అని అంటాడు.అప్పుడే బకీర్ బాబావస్తాడు అరుణ్ కుమార్ వచ్చారా బావ త్వరగా వెళ్లండి అంజలి ఇంట్లోనే ఉంది ఇంట్లో ఎవరూ లేరు మీరు అనుకున్న పని త్వరగా చేసుకుని రండి అని అంటాడు అరుణ్. పకీర్ బాబా లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న లక్ష్మీ ఆత్మను చూసి దుష్టా ఆత్మ నువ్వు త్వరగా వచ్చి నాకు బందీ అయిపో ఆ అమ్మాయి శరీరాన్ని వదిలి రా అంటూ ఫకీర్ బాబా తన సాయ శక్తుల ప్రయత్నిస్తాడు కానీ లక్ష్మీ ఆత్మ నేను రాను ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను రాను ఎందుకంటే నా కూతురు శ్వేత కోసం నేను ఈ అంజలి శరీరంలోకి రావలసి వచ్చింది నా కోరిక తీరేంతవరకు నేను ఈ అంజలి శరీరాన్ని వదిలిపెట్టను అంటూ పకీరు బాబా వాళ్లని బెదిరించి పంపిస్తుంది లక్ష్మీ ఆత్మ.

Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights
Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights

పకీర్ బాబా బయటికి వస్తాడు. అరుణ్ కుమార్ వచ్చారా బాబా ఆ లక్ష్మీ ఆత్మను బంధించారా మా అంజలి మామూలుగా మారిపోయిందా అని అడుగుతాడు. ఫకీర్ బాబా లేదు నేను ఎన్నో ఆత్మలని ఎన్నో దెయ్యాలని ఎన్నో భూతాలను చూశాను తరిమి వేశాను కానీ ఈ ఆత్మ పేగు బంధం కోసం తాను శక్తిని నింపుకొని వచ్చి అంజలి శరీరాని ఆవహించింది ఆ ఆత్మ తన కూతురు ప్రేమ కోసం ఇదంతా చేస్తుంది అందుకు నేను ఏమి చేయలేకపోయాను కానీ ఒకటి మాత్రం చేయగలను నేను ఒక తాయత్తు ఇస్తాను ఆ తాయత్తును శ్వేతకు కట్టండి అప్పుడు ఆత్మ తన కూతురి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండిపోతుంది అలా ఉండడం వల్ల తను తన కూతురి ప్రేమకు నోచుకోలేక కొన్నాళ్ళకి తను అంజలి శరీరాన్ని వదిలిపెట్టి వెళుతుంది అనుకుంటున్నాను అందుకనే మీకు నేను ఒక తాయత్తు ఇస్తాను ఈ తాయత్తు తీసుకువెళ్లి ఆ శ్వేతకు కట్టండి అంటాడు. ఆశ దేవుడా ఆ యుగేందర్ అనే సాడిస్టు కళ్ళల్లో నేను పడకుండా చూడు దేవుడా వాడి భారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి అని మొక్కుకుంటూ ఉంటుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights
Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights

కట్ చేస్తే ఆశ తన బావ యుగేందర్ ని తలుచుకుంటూ భయపడుతూ ఇంటికి వెళుతుంది. ఇంట్లో కావేరి చంద్రం దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఆశ సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్లి బాధపడుతున్నట్లు నటిస్తుంటుంది. కావేరి అదేంటి ఆశ నువ్వెందుకు అంత బాధ పడుతున్నావు అని అడుగుతుంది. ఆశ మరి ఏమి లేదు ఆంటీ అరుణ్ అంకుల్ అమృత ఆంటీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఒక అందుకు కారణం నేనే కదా అందుకనే బాధపడుతున్నాను ఆంటీ అంటుంది. కావేరి నువ్వెందుకు బాధపడుతున్నావ్ ఆశ నీ మంచితనం వాళ్లకి తెలియదు వాళ్లే కావాలని మాట మాట పెంచుకొని వెళ్లిపోవాలని వెళ్ళిపోయారు ఏమో అనిపిస్తుంది నాకు అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights
Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights

చంద్రం అవును కావేరి ఇప్పుడు వాళ్లు ఎక్కడున్నట్లు ఏమైనా ఆచూకీ దొరికిందా అంటాడు. ఆశ దొరికింది అంకుల్ వాళ్లు ఇప్పుడు సాగర్ ఇంట్లో ఉంటున్నారు అంట. వీళ్లు ఎక్కడో రోడ్డుమీద కూర్చొని కనిపిస్తే వీళ్ళు బాధపడేది చూసి ఆ లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లిందట వీళ్లు కొన్నాళ్లు ఇక్కడే ఉంటారు అని తెగేసి చెప్పిందంట ఈ విషయం నాకు సాగర్ ఫోన్ చేసి చెప్పాడు అని అంటుంది ఆశ. చంద్రం అవునా మా బామ్మర్ది ఒక మాట అంటే పడేవాడు కాదు అలాంటిది ఆ సాగరతో అన్నిసార్లు గొడవ జరిగిన మళ్లీ వెళ్లి అక్కడే కాంప్రమైజ్ అయి ఎలా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు. కావేరి నాకు అర్థమైంది ఇప్పుడు వాళ్లు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారో నాకు విషయం మొత్తం పూర్తిగా అర్థమయింది అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights
Kumkuma Puvvu Today Episode December 25 2023 Episode 2061 Highlights

ఆశ ఏంటి ఆంటీ ఆ విషయం అని అడుగుతుంది.కావేరి వీళ్ళు కావాలనే గొడవ పెద్దగా చేసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లారు వెళ్లిన వాళ్ళు వేరే ఎక్కడైనా ఉండొచ్చు కదా వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లారు వీళ్ళు పక్కా ఏదో ప్లాన్ వేసుకుని ఆ సాగర్ అంజలిని విడదీయాలని వాళ్ళు ఆ ఇంటికి చేరుకున్నారు అని నాకు అనిపిస్తుంది ఇందులో డౌట్ ఏమీ లేదు నేను అమృత అరుణ్ణి బాగా స్టడీ చేసిందాన్ని వాళ్లు ఏదో ఒక ప్లాన్ లేనిది ఆ ఇంటికి చేరుకోరు అని అంటుంది కావేరి. ఆశ షాక్ అవుతుంది

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri