NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 26 2023 Episode 109: అభిషేక్ కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుతున్న స్వరా.

Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights

Paluke Bangaramayenaa December 26 2023 Episode 109: ఏంటి అక్క అందరూ ఇంట్లో ఉంటే నువ్వు బయట ఉన్న కొంపతీసి నువ్వు బయట పడుకున్నావా ఏంటి అభి సర్ నిన్ను తీసుకువచ్చి చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు అనుకున్నాను కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని ఆర్య అడుగుతాడు.అది ఏమీ లేదు తమ్ముడు అని స్వర అంటుంది.ఏంటి కీర్తి నేను మీకు ఫోన్ చేసి చెప్పాను కదా మా అక్కని జాగ్రత్తగా చూసుకోమని మీ ఇంట్లో వాళ్లకి చెప్పలేదా అని ఆర్య అంటాడు. చెప్పాను కానీ మా వాళ్లు స్వర మీద కోపంతో ఉన్నారు అని కీర్తి తనతో మాట్లాడుతుంది.ఏంటమ్మా ఇది ఇలా కష్టాలు పడుకుంటూ ఉండే బదులు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని నీలకంఠం అంటాడు. అక్క నువ్వు రాక నేను వాళ్లతో మాట్లాడుతాను అని స్వరని ఆర్య అంటాడు.వద్దు తమ్ముడు ఇంకా కోప్పడతారు అని స్వర అంటుంది.కట్ చేస్తే,నమస్తే ఆంటీ ఎలా ఉన్నారు అని ఆర్య అంటాడు.మీ అక్క చేసిన పనికి చావకుండా ఇంకా బ్రతికే ఉన్నాము అని చందన అంటుంది.మా అక్క చేసింన దాంట్లో తప్పేమీ లేదండి మాక్క ని  అపార్థం చేసుకుంటున్నారు మీరందరూ ఎంత మంచి వాళ్ళు మా అక్క రోజు నాకు చెబుతూ ఉండేది నేను కూడా చూశాను కదా దీపావళికి వచ్చినప్పుడు మీరు ఎంత మంచి వారు అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights

నువ్వు ఏమైనా అనుకో ఆర్య అమ్మమ్మని కానీ మీ అక్క చేసిన పనికి మేము క్షమించలేము ఝాన్సీ చావుకి కారణమైన మీ అక్కని ఎప్పటికీ క్షమించలేము అని యశోద అంటుంది.అలా అనకండి ఆంటీ మీలాంటి వాళ్లే అలా అంటే మా అక్క పరిస్థితి ఏం కావాలి ఆ విశాల్ గాడితో పెళ్లి ఆగిపోయిందని సంతోషించాను కానీ మా అక్క ఇక్కడ ఇబ్బంది పడుతుంది నేను తీసుకు వెళ్తాను అని ఆర్య అంటాడు. నువ్వు చిన్నపిల్లాడివి ఆర్య నీకు చెప్పినా అర్థం కాదు మా వాడి ఉద్యోగం పోవడానికి కారణం ఎవరు మీ అక్క కాదా మేము రోడ్డు మీద పడడానికి కారణం ఎవరు మీ అక్క కాదా నీకు మీ అక్క ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నిర్భయంత్రంగా తీసుకెళ్లొచ్చు మమ్మల్ని అడగాల్సిన పని లేదు మీ అక్క దరిద్రం మాకెందుకు అని యశోద అంటుంది. చూడండి అమ్మ చిన్నప్పటి నుంచి స్వర ఏ0త కష్టపడిందో నాకు తెలుసు తను కన్నీళ్లు పెట్టని రోజంటూ లేదంటే మీరు నమ్మగలరా మీరేనా అభీ సార్ తో చెప్పి తనను ఇబ్బంది పెట్టక ని చెప్పండమ్మా అని నీలకంఠం అంటాడు. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు  దానికి నీ సపోటా మేము ఎవరి మాట నమము అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights

అమ్మ ప్లీజ్ అమ్మ స్వర పాపము అమ్మ వదిలేయండి అమ్మ అని కీర్తి  అంటుంది.నేను చేసిన తప్పుకి శిక్ష పడుతుంది నేను ఆనందంగా అనుభవిస్తాను నువ్వు వెళ్ళు ఆర్య అని స్వర బయట నుంచి అంటుంది.కట్ చేస్తే,ఇంతలో అభిషేక్ వస్తాడు సార్ దయచేసి నేను చెప్పేది ఒకసారి వినండి అని స్వర అభి కాళ్లు పట్టుకొని మీకు దండం పెడతాను సార్ మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి చంపండి కానీ నన్ను చూడడానికి ఆర్య వచ్చాడు వాడి ముందు కొంచెం కోపం తగ్గించుకొని మాట్లాడండి సార్ లేదంటే భయపడి పోయి నాన్నకు నిజం చెప్పేస్తాడు నాన్నకి అసలే ఒంట్లో బాగోలేదు తనకేమైనా అయితే నేను తట్టుకోలేను అని ఏడుస్తుంది స్వర. అభిషేక్ తన మాట ఏమి పట్టించుకోకుండా కాల్తో తనని పక్కకి నెట్టేసి లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే,ఆర్య  ఎలా ఉన్నారు ఏంటి ఇలా వచ్చావు అని అభిషేక్ అడుగుతాడు.

Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights

సార్ అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలా సార్ ఆ విశాల్ గాడికి మీకు తేడా ఏముంది సార్  మా అక్క పాపం సార్ అని అంటాడు ఆర్య. చూడు ఆర్య నువ్వు మీ అక్క గురించి మాట్లాడడానికి వస్తే ఇకమీదట మా ఇంటికి రానాక్కర్లేదు ఇకనుంచి వెళ్ళిపో అని అభిషేక్ కోపంగా అంటాడు. ఆ మాటకి నీలకంఠం ఆర్య ని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, స్వర అక్కడ ఉంది పొరపాటున అభికి వాళ్ళ అమ్మని చంపింది నేనే అని తెలిస్తే నేను జైలు పాలు అవుతాను నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని టెన్షన్ పడుతుంది వైజయంతి. ఇంతలో రంగరాజు అక్కడికి వచ్చి ఏంటి వైజయంతి కంగారు పడుతున్నావ్ అని అంటాడు. ఏముంది రంగరాజు గారు స్వర నీ బెదిరించి కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పించి విశాల్ని బయటకి రప్పించాము కానీ ఆ ఝాన్సీ ఏమో చచ్చింది ఇప్పుడు ఝాన్సీ మా దగ్గర లేదని స్వర అభిషేక్ కి వాళ్ళమ్మని చంపింది నేనే అని చెప్తే ఏ క్షణమైనా మన ఇంటికి పోలీసులు వస్తారు అని నేను టెన్షన్ పడుతుంటే ఈ విశాల్ గాడు మళ్ళీ అభి గాని గెలుకుతానంటున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కాక బుర్ర బద్దలై పోతుంది రంగరాజు గారు అని వైజయంతి అంటుంది. దానికి ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights

ఇంతలో ఆర్య ఏడుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఆర్య ఎందుకురా ఏడుస్తున్నావ్ ఏమైంది అని వైజయంతి అడుగుతుంది.అంతా నీవల్లే అమ్మ ఆ విశాల్ గాతో అక్క పెళ్లి చేయడానికి సిద్ధపడి అక్క చెత అబద్ధం సాక్ష్యం చెప్పించావు కోపంతో అభి సార్ తన ఇంటికి తీసుకువెళ్లి శిక్షిస్తున్నాడు అక్క సంతోషంగా లేకపోతే నేను నవ్వుతానా ఇలాగే ఏడుస్తాను అంటూ ఆర్య లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ వైజయంతి ఎలాగూ అభిషేక్ కు తనకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి స్వరని తీసుకురావడానికి ఇదే మంచి సమయం పోలీసుల్ని పంపించి మా అమ్మాయిని తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నాడు మా ఇంటికి మేము తీసుకువెళ్తాము అని మనం కేస్ ఫైల్ చేస్తే స్వరని మన ఇంటికి వస్తుంది ఆ తర్వాత విశాల్ కి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని రంగరాజు సలహా ఇస్తాడు. నిజమే రంగరాజు గారు సిఐ గారికి ఒక లక్ష రూపాయలు పంపించండి అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, నాయుడు స్వర గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 26 2023 Episode 109 Highlights

అటుగా వెళుతున్న వైజయంతి నాయుడు దగ్గరికి వచ్చి ఏంటి నాయుడు గారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు నీ కూతురు గురించేనా అభి గాడు తనని పెళ్లి చేసుకోవడానికి తీసుకువెళ్లాడని అనుకుంటున్నారా కాదు తన ఫ్రెండు ఝాన్సీ చావుకి కారణం అయ్యిందని శిక్షించడానికి తీసుకువెళ్లాడు నీ కూతురుని రోజు అక్కడ నరకం అనుభవిస్తుంది ఇప్పుడే ఆర్య వెళ్లి చూసి వచ్చాడు కానీ నీకు ఇంకొక షాక్ న్యూస్ చెప్పనా ఆ అభి గాడు బయట ఉంటే ఎలాగూ విశాల్ పెళ్లికి అడ్డుపడతాడు కాబట్టి వాన్ని జైలుకు పంపిస్తాను అని వైజయంతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella