NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Thandel: ఇక రాజులమ్మ జాతరే..దేశభక్తి నేపథ్యంలో..అక్కినేని నాగచైతన్య “తండేల్” మూవీ టీజర్ రిలీజ్..!!

Thandel: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యింది. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తాజాగా ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ అంటూ వీడియో విడుదల చేయడం జరిగింది. దాదాపు రెండు నిమిషాల 11 సెకండ్స్ నిడివి కలిగిన ఈ టీజర్ లో సినిమాలో నాగచైతన్య చాపల జాలరిగా నటించినట్లు చూపించడం జరిగింది. అంతేకాదు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ దేశం జైలులో అరెస్ట్ అయినట్లు.. చూపించారు. పాకిస్తాన్ జైలులో నాగచైతన్య.. మా నుండి ఓడిపోయిన ఒక ముక్క, మీకే అంత ఉంటే, ఆ ముక్కని ముష్టేసినా మాకు ఎంత ఉండాలి.. అంటూ భారీగా నాగచైతన్య డైలాగులు వేశారు. తండేల్ రాజా పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ అంటూ రిలీజ్ అయిన  వీడియో.. చివరిలో నాగచైతన్య కోసం ఎదురుచూస్తున్నట్లు సాయి పల్లవిని సముద్రపు ఒడ్డున చూపించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ వీడియో జనవరి 5వ తారీఖున విడుదల కావాల్సింది.

In the background of patriotism Akkineni Naga Chaitanya Essence of Thandel movie teaser release

కానీ కొన్ని కారణాలవల్ల జనవరి 6వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం జనవరి 5 సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ కావాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో వాయిదా పడి సాయంత్రం 7 గంటలకి విడుదల చేస్తున్నట్లు మరో ప్రకటన చేశారు. అయితే సాయంత్రానికి కూడా ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేయలేకపోయారు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఆగ్రహం చెందారు. ఆ తర్వాత వెంటనే జనవరి ఆరవ తారీకు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఊహించని సాంకేతిక కారణాలవల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నేడు చెప్పిన సమయానికి ఉదయం 11 గంటలకు ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ వీడియో విడుదల చేయడం జరిగింది.

In the background of patriotism Akkineni Naga Chaitanya Essence of Thandel movie teaser release

యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. లవ్ స్టోరీ తో పాటు దేశభక్తి నేపథ్యం కలిగిన కంటెంట్ అని ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్‌ వీడియో బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు నాగచైతన్య తన కెరియర్ లో ఎన్నడు టచ్ చేయని జోనర్ “తండేల్” లో టచ్ చేయడం జరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గతంలో నాగచైతన్య నటించిన “100% లవ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు అదే బ్యానర్ లో నాగచైతన్య “తండేల్” చేయటం సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో సెంటిమెంట్ పరంగా హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N