NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam: డబ్బుల కోసం మనోహరిని బెదిరించిన రౌడీ…

Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights

Nindu Noorella Saavasam భాగమతి వాచ్మెన్ కోసం చూస్తూ వెళ్ళిపోతుంది,కట్ చేస్తే, ఈ బాలికకు అనుమానం వచ్చింది కాబట్టి తనని కాసేపు ఆటపట్టిద్దామని గుప్తా గారు గాలిలో మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఏంటి అక్కడ ఎవరూ లేరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆత్మ స్కూల్లో ఉంటే ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాలి ఆత్మా ఇక్కడే ఉందని అని నీలా అనుకుంటుంది. కట్ చేస్తే,  చచ్చాక కూడా ఈ అరుంధతికి బాగా కలిసి వస్తుంది దాన్ని పట్టియ్యడానికి స్కూల్ దాకా తీసుకెళ్తే ఇంతలో అమరేంద్ర రావడమేంటి తనకు తెలియకుండానే తనని కాపాడడం ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. ఇంతలో ఘోర మనోహరి కి ఫోన్ చేస్తాడు. ఏంటి చెప్పు ఘోర అని మనోహరి అడుగుతుంది. నేను చెప్పేది మాత్రమే విను నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగానే ఏవి మాట్లాడకు నీ పక్కనే ఆత్మ ఉన్నది తను వినేస్తుంది మనం ఇద్దరం కలిసాము అని తెలిస్తే తనని బంధించడం కష్టమైపోతుంది అని ఘోర అంటాడు. ఏంటి అది నా పక్కనే ఉందా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights

ఆ ఇంట్లో ఉండగా ఆత్మని మనం బంధించలేము ఆ కుటుంబ సభ్యులు తన కు రక్షణ కవచం లా ఉన్నారు అని ఘోర అంటాడు. అమ్మో ఇది నా పక్కనే ఉందా అని మనోహరి టెన్షన్ పడుతూ అటు ఇటు చూసి ఒళ్ళంతా చెమటలు పట్టి మాట తడబడుతూ అయితే వేరే మార్గం ఏమైనా వెతుకు అని అంటుంది. ఇదేమైనా పూజ అనుకున్నారా వేరే మార్గం వెతకడానికి ఆత్మను వశీకరణ చేసుకోవడం అని ఘోర అంటాడు. ఘోర ఫోన్ కట్ చేయగానే ఈ అరుంధతి నా పక్కనే ఉందా టెస్ట్ చేద్దామని పిల్ల నీ నోటికొచ్చింది ఎలా తిడుతుంది మనోహరి. దానితో అరుంధతికి కోపం వచ్చి హే మను పిల్లల్ని ఎందుకు అలా తిడుతున్నావ్ అని గట్టిగా అరుస్తుంది. అమ్మో ఘోర చెప్పినట్టు ఆత్మ నా పక్కనే ఉంది ఇప్పుడు దాని కూల్ చేయాలి అని మళ్ళీ పిల్లల కోసమే నేను చెప్తున్నాను వాళ్లు చదువు మానేసి లీడర్గా చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి మొన్ననే అంజు చావు అంచుదక వెళ్లొచ్చింది  ఇప్పుడు ఈ వీళ్ళ ముగ్గురికి ఏమైనా అయితే ఎలా అని పిల్లల మీద ప్రేమతో మాట్లాడుతుంది మనోహరి.

Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights

ఆ మాటలు వినగానే అరుంధతి అయ్యో మన నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అందుకే నీ మీద అరిచాను క్షమించు అని అంటుంది. ఇది ఇంతకు కూల్ అయిందో లేదో అని ఒళ్లంతా చెమటలు పడితే తుడుచుకుంటుంది మనోహరి.కట్ చేస్తే ఆత్మ ఇక్కడే ఉందనే మనోహరి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాలి అని నీలా మనోహరి కి ఫోన్ చేస్తుంది.ఏంటే ఫోన్ చేసావ్ అని మనోహరి అడుగుతుంది. అమ్మగారు ఆత్మ ఎక్కడ ఉంటే స్కూల్లో ఎలా పట్టిస్తున్నారు అమ్మగారు అని నీలా అంటుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడకు అది నీ పక్కన ఉండడం ఏంటే అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది. ఇది నా పక్కనే ఉంది వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి అని స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంది మనోహరి. ఏమను ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా నీ మొహం నిండా చెమటలు ఏ0టే ఎందుకే కంగారు పడుతున్నావ్ ఫుల్లుగా ఏసీ వేసుకున్నా కానీ చెమట ఎందుకు పడుతుంది మెల్లగా వెళ్ళు అని అరుంధతి ఉంటుంది. కట్ చేస్తే, మనోహరి ఇంటికి వస్తుంది. గుప్తని చూసి ఆగి భాగమతి కంటే రక్తసంబంధం కాబట్టి కనపడుతుంది మరి ఈ తోటమాలికి ఎందుకు కనపడుతుంది అరుంధతి అని ఆలోచించి నీ పేరేంటి అని అడుగుతుంది మనోహరి. అతని పేరు గుప్తా అమ్మగారు అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights

నీ పూర్తి పేరేంటి అని మనోహరీ అడుగుతుంది. తన పూర్తి పేరు వెంకట గుప్త  అమ్మగారు అని ఇలా చెప్తుంది. నీలా నేను అతనిని అడుగుతున్నాను కదా నువ్వు కాస్త నోరు ముయ్యవే అని అంటుంది మనోహరి. ఎప్పుడు చూసినా మీరు ఒక్కరే ఉంటారు కదా మీకు ఎవరూ లేరా అని మనోహరి అంటుంది. ఎందుకు లేరు ఉన్నారు అని గుప్త పైకి చూపిస్తాడు. వెంటనే చెయ్యి కిందికి దించుకుంటాడు గుప్త. చెయ్యి పైకి ఎత్తడం చూసి మనోహరి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. గుప్త గారు మనోహరి నిన్ను ఎందుకు అలా అడిగింది అని అరుంధతి అంటుంది.ఏమో నాకేం తెలుసు బాలిక అయినా నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు మా యమలోకానికి పోదాము అని చెప్తుంటే నీవే వినటం లేదు అని గుప్త అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights

ఏమో అంటావు గుప్తా గారు నీ ఉంగరం నా దగ్గర లేదు అని అరుంధతి అంటుంది. నా ఉంగరము నీ దగ్గర లేదని నీ పిల్ల పిచ్చుకల మీద ప్రమాణం చేసి చెప్పు బాలిక అని గుప్త అంటాడు. మీరేంటండి గుప్తా గారు పిల్లల మీద ఒట్టేసి చెప్పమంటున్నారు ఇదేం బాగోలేదు అని అరుంధతి వెళ్ళిపోతుంది. జగన్నాథ ఈ బాలికను బెదిరించినను బతిమిలాడినను వినుటలేదు ఏమి చేయవలెను రోజు లేమో ముంచుకు వస్తున్నవి బాలిక చెప్తే వినుటలేదు నాకు ఈ భూలోకమే శాశ్వతమా అని గుప్త అనుకుంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 06 2024 Episode 126 Highlights

కట్ చేస్తే, మనోహరి కోపంగా లోపలికి వెళ్ళిపోయి, అరుంధతిని స్కూల్ దగ్గర రప్పించిన గాని బంధించలేకపోయాను అని టెన్షన్ పడుతూ ఉండగా రౌడీ ఫోన్ చేస్తాడు. హలో మేడం నాకు కొంత డబ్బు కావాలి అని అంటాడు. మొన్ననే ఇచ్చాను కదరా నా దగ్గర డబ్బులు లేవు అని మనోహరి అంటుంది. మేడం మొన్న ఇచ్చింది సరిపోలేదు నేను సిటీ దాటాలంటే ఇంకా డబ్బు కావాలి ఇస్తారా లేదంటే నేను దొరికిపోతే నీకే ప్రమాదం అని ఆ రౌడీ అంటాడు. చూడు మొన్ననే సిటీ దాటడం కోసం డబ్బులు ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని ఫోన్ కట్ చేస్తుంది మనోహరి. ఏంట్రా ఆవిడ అలా ఫోన్ కట్ చేసింది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఆవిడకి కొంచెం ధైర్యం వచ్చేసిందిరా మనం చెప్పే పద్ధతిలో చెప్తే డబ్బులు అవే వస్తాయి అని రౌడి అంటాడు. కట్ చేస్తే,ఇంతలో అమరేంద్ర వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. ఏంటి మా ఇంటికి పోలీసులు వచ్చారు అని అరుంధతి లోపలికి పరిగెత్తుతుంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella