NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Krishna Mukunda Murari: క్రిష్ణ కోసం అవుట్ హౌస్ లోకి మారనున్న ముకుంద.. భవాని నిర్ణయం ఏంటి.!?

Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,

Krishna Mukunda Murari: పోలీసులు వచ్చి సిసి ఫొటోస్ చూడండి అని చూపించబోతుంటే.. దేవ్ వద్దు అని నేనే నా చెల్లెలి సంతోషం కోసం ఇదంతా చేశాను కానీ, తనకి ఇదేం తెలీదు అని దేవ్ ఒప్పుకుంటాడు. అప్పుడు భవాని కి మురారి, కృష్ణ ఈ విషయంలో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. అప్పుడు ముకుందా కోపంగా దేవ్ దగ్గరికి వచ్చి చంప చెల్లుమనే లాగా కొట్టి నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసావ్.. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ముకుంద బాధపడుతూ ఉంటుంది. ముకుంద కిందపడి ఏడుస్తూ ఉంటుంది. ముకుందా బోరున విలపిస్తూ ఉంటుంది కానీ ఒక్కరు కూడా ముకుందను పట్టించుకోరు. తీసుకెళ్లండి ఈ రాస్కెల్ని అని దేవ్ ని షర్టు పట్టుకొని మురారి పోలీసుల దగ్గరకు విసిరేస్తాడు. ఇక అందరూ చూస్తుండగానే దేవ్ పోలీసులతో కలిసి వెళ్లిపోతాడు. ఇక ముకుంద ఏడుస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,

కృష్ణ జీవితం ఏమైపోతుందో ఈ పెళ్లి జరిగితే తను ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాలా అని శకుంతల ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శకుంతల దగ్గరికి చిన్నమ్మ అని కృష్ణ అరుస్తూ వస్తుంది. ఇక ఆ ఇంట్లో జరిగిన విషయాలన్నీ శకుంతలకు వివరించి చెబుతుంది. కృష్ణ దేవ్ ఇదంతా చేశాడని కృష్ణ చెబుతుంది. ఆ మాటలు విన్న శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మనకు ఎలాంటి బాధ లేదు అని కృష్ణ చెబుతుంది. నేను వెళ్లి ఆయన్ని తీసుకువస్తాను ఈలోపు నువ్వు స్వీట్లు అన్ని రెడీ చేసి ఉంచు, ఇక చిన్నాన్న కూడా వచ్చేస్తాడు అని కృష్ణ సంతోషంగా శకుంతలతో చెబుతుంది.

Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,

భవాని కూర్చుని ఉంటే తన పక్కన ఇంట్లో వాళ్ళందరూ నిలబడి ఉంటారు ముకుందా నిలబడి కూడా ఏడుస్తూ ఉంటుంది . ముకుంద ఏడుపు చూసి ఒక్కరు కూడా కనికరించారు ముకుందా అలా ఏడవకు ఆ ఏడుపు చూసి నేను ఇదంతా చూశాను ఇప్పటికీ ఆ కన్నీళ్లు నిజమని నేను నమ్మటం లేదు. ఈ కన్నీళ్లు చూసే నేను మోసపోయాను అని భవాని ముకుందను అరుస్తుంది. నేను ఈ తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా అత్తయ్య అని ముకుందా భవాని అడుగుతుంది ఎంత క్లియర్ గా అర్థమవుతుంటే ఇంకా నమ్ముతావా అని అడుగుతావేంటి.. ఇప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ గా మాట్లాడి ఈ తప్పులో నేను పాలు పంచుకోలేను అని భవాని అంటుంది ఇప్పటికీ వీళ్ళందరూ నన్ను ఒక్క మాట కూడా అనకుండా నిలబడి ఉన్నారంటే అది అందరి సంస్కారం. ఇక నిన్ను నేను ఎప్పటికీ క్షమించను అని భవాని అంటుంది. అయ్యో అక్క మీరు ఎప్పటికీ తప్పు చేయరు మీరు తప్పు అని తెలిస్తే నిలదీస్తారు కానీ తప్పుని ఎప్పుడూ ప్రోత్సహించరు అవును పెద్దమ్మ మీరు ఏం తప్పు చేయలేదు అని మురారి అంటాడు ఇక ముకుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని భవాని చెబుతుంది. కానీ ముకుంద వెళ్ళనివ్వకుండా కృష్ణ అడ్డుపడుతుంది తను కావాలని తప్పు చేయలేదు అసలు ముకుందా తప్పే చేయలేదు అని కృష్ణ ముకుంద వైపు నిలబడే మాట్లాడుతుంది. కృష్ణ ముకుంద దగ్గరకు తను ఉన్నాను అనే భరోసాను ఇస్తుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.

Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 10 January 2024 Today 362 Episode Highlights,

ఇంకా రేపటి ఎపిసోడ్లో కృష్ణ చెయ్యని నేరానికి ఈ ఇంట్లో నుంచి అవుట్ హౌస్ లోకి మారింది. ఇప్పుడు కృష్ణ ఈ ఇంట్లో ఉండడానికి అన్ని హక్కులు ఉన్నాయి అని ముకుందా భవాని దగ్గర నిలబడి చెబుతుంది. కావాలంటే నేను కృష్ణ బదులు అవుట్ హౌస్ లో ఉంటాను అని ముకుందా అంటుంది. అవును పెద్దమ్మ ముకుందా అన్న విషయంలో నిజం ఉంది అని మురారి అంటాడు. ఇంకా కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏం ఉంది అని అడుగుతాడు. కానీ భవాని మౌనంగా ఉండిపోతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ముకుంద కావాలని కృష్ణకు దగ్గరవుతూ ఇదంతా డ్రామా చేస్తుందా అనేది చూడాలి.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju