NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: “పుష్ప 2” ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామలతో చిందులేయబోతున్న బన్నీ..!!

Pushpa 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా “పుష్ప 2” ఉన్న సంగతి తెలిసిందే. 2021లో పుష్ప మొదటి పార్ట్ విడుదలయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్… ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. తగ్గేదేలే డైలాగ్ ఇప్పటికీ కూడా అందరి నోటిలో ననుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Allu Arjun dance with Bollywood heroines in second part pushpa movie item song

ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి భాగంలో ఐటమ్ సాంగ్ “ఊ అంటావా మావా” పాటలో సమంత వేసిన స్టెప్ లకి ఇండస్ట్రీస్ షేక్ అయిపోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో రెండో పార్ట్ లో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ దేవిశ్రీప్రసాద్ ఇవ్వటం జరిగిందట. అయితే ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామలు అల్లు అర్జున్ తో చిందులేస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు దిశా పటానీ, కృతి సనన్. ఈ పాట షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. మామూలుగానే సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలుకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటెం సాంగ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పటిదాకా వీళ్ళ  కలయికలో వచ్చిన అన్ని ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Allu Arjun dance with Bollywood heroines in second part pushpa movie item song

“ఆర్య”లో “ఆ అంటే అమలాపురం”, “ఆర్య2″లో “రింగా రింగ” సాంగ్ అప్పట్లో సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసయి. ఇప్పుడు అదే రకంగా “పుష్ప 2” ఐటెం సాంగ్ దేవిశ్రీప్రసాద్ ఇవ్వడం జరిగిందట. నార్త్ సౌత్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు..మాస్ మసాలా సాంగ్ ఇవ్వడం జరిగిందట. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” సినిమా విడుదల చేయనున్నారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ దిశగానే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటూ ఉంది.

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N