NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా .. షర్మిలకు లైన్ క్లీయర్

Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. వైఎస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ సూచనల మేరకు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసినట్లు గా తెలుస్తొంది. షర్మిల నియామకానికి సంబంధించి హైకమాండ్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Gidugu Rudraraju

వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుండి తప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని భావించిన షర్మిల.. పార్టీ పెద్దలతో పలు దఫాలు చర్చలు జరిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల యాక్టివ్ అయితే దాన్ని బీఆర్ఎస్ అవకాశం గా తీసుకునే పార్టీపై దుష్ప్రచారం చేసే  ప్రమాదాన్ని ఊహించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ టీపీ విలీన ప్రక్రియను వాయిదా వేయించారు.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఆ క్రమంలోనే ఇటీవల షర్మిల ఢిల్లీకి వెళ్ల రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు గా ప్రకటించారు. షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా నిన్న మణిపూర్ లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఆ క్రమంలో గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో షర్మిలకు లైన్ క్లీయర్ అయ్యింది. ఇక షర్మిల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులే తరువాయి.

YS Sharmila: వైఎస్ షర్మిల కు ఏపీ పీసీసీ పగ్గాలు..మూహూర్తం ఫిక్స్..?

 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju