NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Moto Go4 ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇక కొందరు వాటి ధర ఎంత అయినప్పటికీ కొంటుంటే మరికొందరు మాత్రం ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఇక ప్రస్తుతం 5జి కాలం నడుస్తున్న సంగతి తెలిసింది. దానికి తగ్గట్లుగానే 5జి మోడల్ మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి.

Moto Go4
Moto Go4

తక్కువ ధరలో మంచి ఫ్యూచర్స్ కలిగిన ఫోన్ కోసం ప్రతి ఒక్కరు వెతుకుతూ ఉంటారు. ఇక ఈ తరుణంలోనే అనేక కంపెనీలు సైతం తక్కువ ధరలో ఎక్కువ ఫ్యూచర్స్ తో ఇండియాలో ఫోన్స్ ని లాంచ్ చేస్తున్నారు. చైనా దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ మోటో ఇండియాలో కొత్త మొబైల్ ని లాంచ్ చేసింది.

Moto Go4
Moto Go4

Moto Go4 పేరుతో ఈ సరికొత్త మొబైల్ ఇండియాలో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ ని మనం బుక్ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ నాలుగు కలర్స్ ని కలిగి ఉంది. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ లో ఇది అందుబాటులోకి రానుంది.

Moto Go4
Moto Go4

ఇక ఫోర్ జి బి రామ్ +62 జిబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ఫోన్ ధర అక్షరాల 10000 రూపాయలు. తక్కువ ధరలో ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈనెల 15వ తారీఖున ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవ్వనుంది కొనుగోలు చేసుకోండి.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella