NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Balakrishna: మెగా కాంపౌండ్ దర్శకులపై మనసు పారేసుకున్న బాలయ్య…?

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. 2022 గ్యాప్ ఇచ్చినా గాని ఆ తర్వాత ఏడాది 2023లో రెండు సినిమాలు విడుదల చేసి హ్యాట్రిక్ అందుకున్నారు. 2021లో “అఖండ” ఆ తర్వాత 2023లో “వీరసింహారెడ్డి”, “భగవంత్ కేసరి” సినిమాలతో విజయం అందుకోవటం జరిగింది. దీంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత బాలకృష్ణ హ్యాట్రిక్ అందుకున్నారు. ఒకప్పుడు ఆయన నటించిన సినిమా ఏదైనా హిట్ అయిందంటే మరొకటి బోల్తాపడేది. కానీ చాలా కాలం తర్వాత వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ బాలయ్య తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్కువగా సీనియర్ హీరోలు కుర్ర దర్శకులతో పని చేస్తున్న సంగతి తెలిసిందే.

Balakrishna who made the movie planning under the direction of director Harish Shankar

ఈ క్రమంలో బాలకృష్ణ ఎక్కువగా మెగా హీరోలతో చేసిన దర్శకులతో ఇప్పుడు సినిమాలు ఎక్కువగా ఒప్పుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇది కంప్లీట్ కాకముందే ఇప్పుడు మరో దర్శకుడిని బాలకృష్ణ కన్ఫామ్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు హరీష్ శంకర్. కొన్ని నెలల క్రితం “అన్ స్టాపబుల్” షోకి హరీష్ రావటం జరిగింది. ఆ సమయంలో మాట ఇచ్చినట్లు ఇటీవల హరీష్ ఒక స్క్రిప్ట్ వినిపించటంతో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాని ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్.. నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Balakrishna who made the movie planning under the direction of director Harish Shankar

ప్రస్తుతం హరీష్ శంకర్.. “మిస్టర్ బచ్చన్” తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ హీరో. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ గ్యాప్ లో ఒకపక్క రవితేజతో చేస్తూనే మరోపక్క బాలయ్యని హరీష్ శంకర్ లైన్ లో పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న దర్శకుడు బాబీ గతంలో చిరంజీవితో “వాల్తేరు వీరయ్య”, పవన్ కళ్యాణ్ తో “సర్దార్ గబ్బర్ సింగ్” చేయడం జరిగింది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” చేసి అద్భుతమైన విజయం అందుకున్నారు. సో మెగా హీరోలకు మంచి హిట్లు ఇచ్చిన ఈ దర్శకులకి బాలయ్య అవకాశమివ్వటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu