Sandeep: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనేక సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ కి ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఉన్నారు. ఇక వీరి కాంబినేషన్లో టైగర్ మరియు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి సినిమాలు రూపొందాయి.
సందీప్ కి తొలి విజయం అందించిన దర్శకుడిగా వీఐ నిలబడ్డారు. ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ” ఊరు పేరు భైరవకోన ” అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది.
ఇక ఈ సినిమా మీద నమ్మకంతో రెండు రోజుల ముందు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ కూడా ఇచ్చారు. తమ ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు స్పందిస్తున్నారు. ” ఈ సినిమాలో సందీప్ కిషన్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్.
ఆయన పర్ఫామెన్స్ ముందు స్టార్ హీరోలు
Very very entertaining first half barring the flash back.The movie generates huge laughs consistently.Very good interval too.The production values by @AnilSunkara1 are very good.#vennelakishore #Vivaharsha are a huge plus.
3.25/5#OoruPeruBhairavaKona #OoruPeruBhairavaKonaReview pic.twitter.com/kcLXvryduH— RajaMannar Jsp (@PawalaforCM) February 14, 2024
కూడా సరిపోరని చెప్పొచ్చు. నిజంగా సినిమా సూపర్ డూపర్ హిట్. సందీప్ కిషన్ పర్ఫామెన్స్ కి మేము ఫిదా ” అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక మరొక ప్రేక్షకుడు.. ఈ మూవీ ఫస్ట్ అఫ్ చాలా బాగుందని.. ఇందులో ప్రతి ఒక్కరు ఎంతో బాగా నటించారని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
#OoruPeruBhairavaKona Next Level performance @sundeepkishan acting👌 thrilling Performance,Emotional 😭 Ga yediponcheysaadu konni Love Scenes lo #SundeepKishan . @VarshaBollamma She is Fantastic love scenes,Daring
Dashing Role 👌 @KavyaThapar Goodjob. Director @Dir_Vi_Anand… pic.twitter.com/BLFF9YPwad— Manohar Royal (@IamManoharRoyal) February 14, 2024
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!