NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన మృతి చెందారు. సయిద్ అహ్మద్ మరణవార్తను ప్రస్తుత పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వ్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశారు. డాషింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న అహ్మద్ పాక్ తరపున 41 టెస్ట్ లు ఆడి అయిదు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అహ్మద్ పాక్ తరపున 22 వికెట్లు పడగొట్టాడు 1958 లో వెస్టిండీస్ తో జరిగిన బ్రిడ్జ్ టౌన్ టెస్ట్ లో అరంగేట్రం చేసిన అహ్మద్ .. తన స్వల్ప కేరీర్ లో మూడు మ్యాచ్ ల్లో పాక్ కెప్టెన్ గా వ్యవహరించారు.

అహ్మద్ క్రికెట్ కేరీర్ 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే నిలిచిపోయింది. 1972 -73 ఆస్ట్రేలియా పర్యటన లో అహ్మద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ (మెల్ బోర్న్) ఆడారు. ఫిట్ నెస్ విషయంలో క్రికెట్ బోర్డుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంతో కేరీర్ అర్ధంతరంగా ముగింపు పడింద. పాక్ దిగ్గజం హనీఫ్ ముహమ్మద్ విండీస్ పై చారిత్రక సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్ లో అహ్మద్ అతని భాగస్వామిగా ఉన్నారు. ఆ ఇన్నింగ్ లో అహ్మద్ 65 పరులుగు చేశాడు.

అహ్మద్ పాక్ జాతీయ జట్టుకు ఆరో కెప్టెన్ గా వ్యవహరించారు. అహ్మద్ సారథ్యం వహించిన మూడు మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. సయిద్ అహ్మద్ సోదరుడు యునుస్ అహ్మద్ కూడా పాక్ టెస్ట్ టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. యూనుస్ పాక్ తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 1987 లో భారత్ లో పర్యటించిన పాక్ జట్టులో యూనస్ సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో పాక్ కు ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహించారు.

Congress: ఎన్డీయే సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సోనియా, ఖర్గే, రాహుల్ .. ఎన్నికల వేళ పోస్టర్లు ప్రింట్ చేయలేకపోతున్నాం .. ప్రచారం చేయలేకపోతున్నామంటూ ఆవేదన

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!