NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 21 2024 Episode 2135: శాంభవి గారి నిజస్వరూపం అమృతవాళ్ళకి తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights

Kumkuma Puvvu March 21 2024 Episode 2135: అంజలి స్కూల్లో ఉన్న పిల్లలతో సరదాగా ఆడుతూ ఉండగా సంజయ్ తనని చూస్తూ గిటార్ తో లవ్ సాంగ్ పాడుకుంటూ ఉంటాడు. మాధవి అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి సంజయ్ నీ చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది ఈ లవ్ సాంగ్ ఏంటి ఎవరికి నువ్వు ఎవరిని చూసి పాడుతున్నావో నాకు తెలుసు అంజలి కదా చూస్తుంది అని అడుగుతుంది. సంజయ్ ఏంటి వదిన నేనేదో సరదాగా లవ్ సాంగ్ పాడుకుంటున్నాను అంతే నేను అంజలిని ఏమి చూడడం లేదు అంటాడు. మాధవి చెప్తా మీ అందరి సంగతి చెబుతా అని మనసులో నువ్వేమో అంజలి నీ లవ్ చేస్తూ తనకి ఎలా ప్రపోజ్ చేయాలని చూస్తున్నావు అటు మీ చెల్లెలు అఖిల ఏమో ఆ పెళ్ళైన బంటి గాని వైపు ఆశగా చూస్తుంది నాకు తెలుసు మీ అందరి గుర్తు బయట పెడతాను చూస్తూ ఉండండి త్వరలోనే మీ అందరి సంగతి అత్తయ్యతో చెబు తాను అంటూ వెళ్ళిపోతుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights
Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights

కట్ చేస్తే కావేరి హడావుడిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మాధవి తన అత్తగారి దగ్గరికి తను వెళుతూ ఉంటుంది. ఇద్దరూ అనుకోకుండా గుద్దుకుంటారు.కావేరి ఏయ్ మిడత మొఖం దాన చూసుకుని నడవొచ్చు కదా అంటుంది. మాధవి ఏ ఎంతమాటన్నావే నువ్వు చూసుకుని నడవొచ్చు కదా అంటుంది. కావేరి ఆగవే ఇంకా ఒక గంట ఆగు అప్పుడు మీ అందరి సంగతి మీ అందరి లెక్కలు తేలుస్తాను అప్పుడు తెలుస్తుంది మాధవి అంటే ఏంటో అని అంటుంది. మాధవి ఏంటే నువ్వు తేల్చేది గంట తర్వాత ఏం మారుతుందే ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నారు అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights
Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights

తొందరెందుకు ఆగొచ్చు కదా ఇంకొక గంట అప్పుడు తెలుస్తుంది అంటూ కావేరి వెళ్ళిపోతుంది. మాధవి చరణ్ రాజు దగ్గరికి వెళ్లి ఏమండీ పట్నం నుండి వచ్చిన పనులందరూ చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు ఒక గంటలో ఇక్కడ ఏదో మహా అద్భుతం జరుగుతుందన్నట్లు మాట్లాడుతున్నారు నాకేంటో భయంగా ఉందండి ఇక్కడ ఏదో జరగబోతుంది అని అంటుంది మాధవి. చరణ్ రాజు ఒసేయ్ ఈ ఊర్లో ఏది జరిగిన అది నా వల్లే జరగాలి కానీ వేరే వాళ్ల వల్ల జరగదు నన్ను కాదని ఇక్కడ ఏది జరగదు నువ్వు అనవసరమైన టెన్షన్ పెట్టుకోకుండా వెళ్ళు అంటాడు చరణ్ రాజ్.

Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights
Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights

కట్ చేస్తే శాంభవి గారికి తాళిబొట్టు దొరుకుతుంది శాంభవి గారు అందరినీ ఇలా రండి అని పిలుచుకుని ఈ తాళిబొట్టు ఎవరిదో చెప్పండి అని అడుగుతుంది. అందరి మెడలలో అందరు చూసుకుంటారు కానీ ఎవరి తాళి వాళ్ళ మెడలోనే ఉంటుంది.కానీ అంజలి మెడలో ఉన్న తాళి కనిపించదు అంజలి చూసుకుంటుంది తాళిబొట్టు కనపడకపోయేసరికి ఆ తాళిబొట్టు తనదేనని శాంభవి గారికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ అంజలి అలాగే నిలబడిపోతుంది. శాంభవి చెప్పండి ఈ తాళిబొట్టు ఎవరిది ఎవరు మాట్లాడరేంటి అని అడుగుతుంది. మిగతా వాళ్లంతా లేదమ్మా మా తాళి మా మెడలోనే ఉంది ఆ తాళిబొట్టు ఎవరిదో మాకు తెలియదు అంటారు.

Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights
Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights

శాంభవి అయితే సరే చరణ్ రాజ్ ఇలా రా ఈ తాళిబొట్టు ఆడదాని మెడలో ఉన్నంతవరకే ఖాళీగా భావిస్తారు అది బయటపడిన మరుక్షణం దీన్ని బంగారమనే పిలుస్తారు కాబట్టి ఈ బంగారాన్ని తీసుకువెళ్లి ఎక్కడైనా అమ్మి వచ్చిన డబ్బులతో ఈ ఫంక్షన్ కి కావలసిన ఏర్పాట్లు చూడండి అని అంటుంది శాంభవి. మాధవి ఆగండి అత్తయ్య ఆ తాళిబొట్టు ఎవరిదో నేను చెపుతాను అంటుంది.శాంభవి ఏ నీకెలా తెలుసు అని అడుగుతుంది. మాధవి తెలుసు అత్తయ్య ఆ తాళిబొట్టు ఎవరిదంటే అంజలిది అని చెబుతుంది నాకు మొదటినుండి అంజలి మీద అనుమానంగానే ఉంది కచ్చితంగా ఈ తాళిబొట్టు ఆ అంజలిదే నిజమో కాదో మీరు అడగండి అత్తయ్య

Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights
Kumkuma Puvvu Today Episode March 21 2024 Episode 2135 highlights

అంటుంది మాధవి శాంభవి సరే నువ్వు కాసేపు ఆగు మాధవి అంటూ చెప్పు అంజలి తాళిబొట్టు మీద నిజం చెప్పు నువ్వు ఎంతో గౌరవించే ఆ జై చంద్ర గారి ఫోటో మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటుంది శాంభవి. అంజలి సరే అంటూ జై చంద్ర గారి ఫోటో మీద ఒట్టు వేయపోతుండగా.బంటి ఆగండి అంజలి గారు అంటూ ఇలా చూడండి శాంభవి గారు ఆ తాళిబొట్టు నా జోకులు నుండే జారి కింద పడిపోయింది అది నా భార్యది నేను నా భార్య గుర్తుగా ఆ తాళిబొట్టును నా జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాను కానీ అది అనుకోకుండా జారిపడిపోయింది అది నేను చూసుకోలేదు క్షమించండి ఆ తాళిబొట్టు నాదే అని అంటాడు బంటి

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri