NewsOrbit
సినిమా

ఆస్ట్రియాలో `సాహో` సాంగ్ షూట్‌

 

‘బాహుబలి` త‌ర్వాత ప్ర‌భాస్ పెద్ద స్టార్ హీరో అయ్యారు. ఎంతలా అంటే ఇంట‌ర్నేష‌న‌ల్‌లో సినీ అభిమానులు ఆయ‌న త‌దుప‌రి సినిమా `సాహో` కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న `సాహో` ఆగ‌స్ట్ 15న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఒక ప‌క్క పాట‌ల చిత్రీక‌ర‌ణ‌, మ‌రో ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అండ్ టీమ్ ఆస్ట్రియాలో పాట చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ ఆధ్వ‌ర్యంలో పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని చిత్రీక‌రించారు. అయితే అంత ఎత్తులో షూట్ జ‌రుగుతున్న‌ప్పుడు యూనిట్ అంతా కంగారుప‌డ‌కుండా హీరో ప్ర‌భాస్ అంద‌ర్ని స‌పోర్ట్ చేస్తూ ఎంక‌రేజ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఇంత‌లా స‌పోర్ట్ చేసినందుకు సోష‌ల్ మీడియా ద్వారా నిర్మాత‌లు ద‌న్య‌వాదాలు తెలిపారు.

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Leave a Comment