NewsOrbit
సినిమా

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫిలిం స్కూల్‌

ప‌వ‌ర్‌స్టార్ , జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదివారం అనారోగ్యం నుండి కోలుకుంటున్న మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు హ‌రిరామ‌జోగ‌య్యను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఓ ఫిలిమ్ స్కూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాల‌కొల్లు నుండి ఎంతో మంది సినిమా రంగంలోకి వ‌చ్చి సేవ చేశారు. ఇక్క‌డ యువ‌త‌ను, వారి టాలెంట్‌ను పెంపొందించేలా స్కూల్‌ను రూపొందించ‌నున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. ఈ ఫిలిమ్ స్కూల్‌కు హ‌రిరామ‌జోగ‌య్య చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, రాజా వ‌న్నెంరెడ్డి, బ‌న్ని వాసు స్కూల్‌కు నేతృత్వం వ‌హిస్తున్నార‌ని స‌మాచారం. య‌వ‌త‌కు న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో శిక్ష‌ణ ఇస్తామ‌ని ప‌వ‌న్ తెలిపారు.

Related posts

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Leave a Comment