NewsOrbit
రాజ‌కీయాలు

గుంటూరు నుండే పార్టీ కార్యక్రమాలు

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు నేడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. బాబుతో పాటు ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, జవహర్, పలువురు పార్టీ నేతలు కార్యాలయానికి వచ్చారు. నేటి నుంచి ప్రతి రోజూ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో టిడిపి ఘోర పరాజయం తరువాత  చంద్రబాబు పార్టీ కార్యాలయానికి రావడం ఇదే మొదటి సారి.

ముందుగా ఎన్‌టిఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు ఇక్కడ నుండే జరుగుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త కార్యాలయం సిద్ధం అయ్యే వరకూ ఇక్కడ నుండే కార్యక్రమాలు నిర్వహించడం సులభమని చంద్రబాబు అన్నారు. ఓట్లు వేసిన 40శాతం ప్రజల కోసం పని చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘టిడిపికి చారిత్రాత్మకత ఉంది. మళ్లీ మనపై బాధ్యతలు పెరిగాయి’ అని అన్నారు.

నీతి వంతమైన పాలన ఇచ్చామని చంద్రబాబు అన్నారు. మనపై నమ్మకంతో 33వేల ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యకర్తని కాపాడుకుంటామనీ, అండగా నిలుస్తామని చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

Leave a Comment