NewsOrbit
సినిమా

కంగ‌నా మ‌రో అవ‌తారం

బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా కంగ‌నా ర‌నౌత్ మారుతుంది. ఆమె స‌రికొత్త చిత్రం `థాక‌డ్‌`కు సంబంధించిన యాక్ష‌న్ లుక్‌ను చిత్ర‌యూనిట్‌ విడుద‌ల చేసింది. ర‌జ‌నీశ్ రాజీ ఘ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. `థాక‌డ్‌` కోసం మిష‌న్ గ‌న్స్ ప‌ట్టుకుని కంగ‌నా ఇచ్చిన ఫోజు ఆమెను యాక్ష‌న్ హీరోయిన్‌గా ఎలివేట్ చేసుకునే దిశ‌గా అడుగులు వేయిస్తుంద‌నిపిస్తుంది. “ఈ సినిమా నా కెరీర్‌లోనే ఓ బెంచ్ మార్క్ మూవీలా నిలిచిపోతుంది. నాకే కాదు.. ఇండియ‌న్ సినిమాకు ఓ ట‌ర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంద‌ని ఆశిస్తున్నాను“ అంటూ ఈ సినిమా గురించి కంగ‌నా స్పందించింది. ఇటీవ‌ల `మ‌ణిక‌ర్ణిక‌`తో స‌క్సెస్ అందుకున్న కంగ‌నా త్వ‌ర‌లోనే `జ‌డ్జ్‌మెంట‌ల్ హై క్యా` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే `పంగా` సినిమాతోనూ కంగ‌నా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Leave a Comment