NewsOrbit
న్యూస్

‘కమిషన్‌లు, కమిటీలతోనే వారి పాలన’

అమరావతి: జగన్ రెండు నెలల పాలన అంతా కమిటీలు, కమిషన్‌లేనంటూ టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. వైసిపి నేతలు గాలిలో తిరుగుతూ భూమిపై సమస్యలు పట్టించుకోవడం లేదని లోకేష్  విమర్శించారు. వరదల వల్ల గోదావరి జిల్లాలో 50వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని లోకేష్ అన్నారు. బాధితులకు ఎకరాకు పదివేల వంతున సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్స్యకారులను ఆదుకోవాలని లోకేష్ కోరారు.

టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి నేతల ప్రతినిధి బృందం పర్యటిస్తున్నది. ఎమ్మెల్సీ నారా లోకేష్ నేతృత్వంలో టిడిపి  బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మొదటి రోజు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గంలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆచంట నియోజకవర్గం మార్టేరు, కోడేరు, ఆచంట. వేమవరం, గుమ్ములూరు, పాలకొల్లు నియోజకవర్గంలోని వర్దిపర్రు, కాంబోట్లపాలెం, గుంపర్రు తదితర గ్రామాల్లో వీరు పర్యటించారు.

ఈ సందర్భంలో జగన్ ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర స్థాయిలో   విమర్శలు చేశారు.

లోకేష్ బృందం ఈ రాత్రి రాజమహేంద్రవరంలో బసచేసి గురువారం ఉదయం దేవీపట్నం మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

Leave a Comment