NewsOrbit
న్యూస్

‘రాజధానిపై చర్చ జరగాలి’

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురి కావటంతో రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమా కాదా అనే చర్చ మొదలైందని బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధానిగా అనుకూలతను ముందు అధ్యయనం చెయ్యకుండానే, ఎలాంటి సర్వే లేకుండానే స్థలాన్ని నిర్ధారణ చేసిన ప్రాంతంగా అమరావతి చరిత్రకెక్కిందని ఆయన వ్యాఖ్యానించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఈ అంశాలనే ఉటంకిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తూ నివేదికను సమర్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దురదృష్టం కొద్దీ ఆ సిఫార్సులను నాటి ప్రభుత్వం ఖాతరు చేయలేదని కృష్ణారావు అన్నారు. దాని ఫలితమే రాజధాని ప్రాంతం ముంపునకు గురి కావటమని ఆయన పేర్కొన్నారు.
వికేంద్రీకృత పరిపాలన దిశగా, దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణానికి అనువైన ప్రదేశం నగర విస్తృతి మొదలైన అంశాలను గురించి పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Leave a Comment