NewsOrbit
న్యూస్

కోడెలకు నేతల నివాళి

అమరావతి: బలవన్మరణం పొందిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని పోస్ట్ మార్టం అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు. టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ తదితర పార్టీ నేతలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆయనను వేధించి ఉరి వేసుకునే పరిస్థితి తెచ్చారంటే ఎంత దుర్మార్గమో చెప్పండి అన్నారు. కోడెలది ఆత్మ హత్య కాదు, ప్రభుత్వ హత్యే అని చంద్రబాబు అన్నారు.

నియోజకవర్గాలలో నిరసన ప్రదర్శనలు..

ప్రభుత్వ తీరును  నిరసిస్తూ రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాలలో మంగళవారం పార్టీ నేతలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంతాప సభలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయాలపై టీడీపీ జెండాలు అవనతం చేయాలని చంద్రబాబు సూచించారు.

కోడెల అంతిమ యాత్ర ను అడ్డుకునేందుకు ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో నర్సరావుపేట డివిజన్ లో 144సెక్షన్ అమలు చేస్తున్నారని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Leave a Comment