NewsOrbit
రాజ‌కీయాలు

‘ట్రావెల్స్ బిజినెస్‌కు విరామం ఇస్తా’

అమరావతి: రోజు కేసుల గొడవ ఎందుకని కొంత కాలం ట్రావెల్స్ వ్యాపారం మానేయ్యాలని భావిస్తున్నట్లు టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా జెసి దివారకరరెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రతీకార వాంఛ ఎక్కువైందని విమర్శించారు. ప్రత్యర్థులను హింసించే సమయంలో అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలని జెసి హితవు పలికారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే అధికారులు వేధిస్తున్నారని అన్నారు.

టిడిపి నుండి బయటకు వెళ్లే వారు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి చంద్రబాబుపైనా, పార్టీపైనా ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదని అన్నారు.నాలుగు రోజులు జైలులో పెట్టినా ఫరవాలేదు, ధైర్యంగా నిలబడితే పోయేది ఏమిలేదని జెసి వ్యాఖ్యానించారు. పవన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో తనకు తెలియదని పేర్కొన్నారు.

 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Leave a Comment