NewsOrbit
రాజ‌కీయాలు

అవన్నీ అసత్య కథనాలే:భూమా జగత్ విఖ్యాతరెడ్డి

అమరావతి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై భూ వివాదానికి సంబంధించి తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వస్తున్న వార్తలపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు లేవని జగత్ విఖ్యాతరెడ్డి స్పష్టం చేశారు.

ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న జగత్ విఖ్యాతరెడ్డి స్పందిస్తూ ఓ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

‘నమస్కారమండీ, పొద్దుటి నుండి మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. నేనేదో కేసులు వేశానని చెబుతున్నారు. నేను దుబాయ్‌లో ఉండటం వల్ల ఎవరికీ అందుబాటులోకి రాలేకపోతున్నా, అందుకే ఈ వీడియో ద్వారా అసలు విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా, మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. అవన్నీ అసత్యాలే. మేమంతా కలిసే ఉన్నాం, భూమా కుటుంబాన్ని, భూమా కేడర్‌ని ఎలా బలపరచాలా అనే మేమంతా ఆలోచిస్తామే కానీ మచ్చ వచ్చే పనులేవీ మేము చేయం, మీడియాలో వచ్చే వార్తలను దయచేసి నమ్మకండి’ అంటూ విఖ్యాతరెడ్డి విజ్ఞప్తి చేశారు.   ‌

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Leave a Comment