NewsOrbit
Right Side Videos న్యూస్

పై నుండి వచ్చి పడిన మృత్యువు

హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు పల్టీ కొట్టడంతో  ఒక మహిళ మృతి చెందింది,మరో ఎనిమిది మంది గాయపడ్డారు.క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో కారు తునాతునకలైంది. ఆటో కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు పడటంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.కారు పై నుండి పల్టీ కొడుతూ కింద పడటంతో అక్కడ ఉన్న వారు పరుగులు తీశారు.ఈ ఘటనతో  ఫ్లైఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment