NewsOrbit
సినిమా

నటుడిగా రాహుల్ సిప్లీ గంజ్


తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ త్వ‌ర‌లోనే న‌టుడిగా రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నారని కృష్ణ‌వంశీ తెలిపారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ `రంగ‌మార్తాండ‌` అనే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాశ్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ స్వీట్ రోల్ చేస్తున్న‌ట్లు కృష్ణ వంశీ తెలిపారు. గొప్ప న‌టుల‌తో తాను క‌లిసి ప‌నిచేయ‌బోతుండ‌టం త‌న అదృష్ట‌మ‌ని, నటుడిగా `రంగ‌మార్తండ` త‌న తొలి చిత్ర‌మ‌మ‌ని, ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు కావాల‌ని రాహుల్ సిప్లిగంజ్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Leave a Comment