NewsOrbit
సినిమా

`శ‌భాష్ మిథు` అంటున్న తాప్సీ


ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డేలా లేదు. తాజాగా భార‌త మ‌హిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ బ‌యోపిక్‌ను రూపొందించ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. తాప్సీ ఈ బ‌యోపిక్‌లో న‌టిస్తుంది. ఈ బ‌యోపిక్‌కి సంబంధించి కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఈ వార్త‌ల‌కు తాప్సీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అవునంటూ స‌మాధాన‌మిచ్చింది. మంగ‌ళ‌వారం మిథాలీరాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తాప్సీ మిథాలీరాజ్‌తో ఉన్న ఫొటోల‌ను షేర్ చేస్తూ “పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు కెప్టెన్‌. నీ పాత్ర‌ను నువ్వు తెర‌పై చూసుకుని గ‌ర్వ‌ప‌డేలా చేస్తాన‌ని ఈ పుట్టిన‌రోజున మాటిస్తున్నాను“ అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది తాప్సీ. `శ‌భాష్ మిథు` అనే టైటిల్‌తో మిథాలీ రాజ్ బ‌యోపిక్‌ను వ‌యాకామ్ 18 సంస్థ నిర్మించ‌నుంది. రాహుల్ డోలాకియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Related posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Leave a Comment